Chicken Nuggets : బేక‌రీలలో ల‌భించే ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ న‌గ్గెట్స్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Nuggets : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ న‌గ్గెట్స్ కూడా ఒక‌టి. చికెన్ న‌గ్గెట్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రంచీగా లోప‌ల సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ న‌గ్గెట్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత … Read more

Cashew Nuts : జీడిప‌ప్పులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Cashew Nuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని వంట‌ల్లో వాడ‌డంతో పాటు నాన‌బెట్టుకుని తింటూ ఉంటాం. ఇత‌ర డ్రై ఫ్రూట్స్ వ‌లె జీడిప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని, గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని, శ‌రీరంలో వాతం చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం త‌గ్గిస్తున్నారు. … Read more

Beerakaya Munakkaya Kura : బీర‌కాయ‌లు, మున‌క్కాయ‌లు క‌లిపి కూర చేసి వండి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..

Beerakaya Munakkaya Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం మున‌క్కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బీర‌కాయ‌, మున‌క్కాయ‌ల‌తో విడివిడిగా కాకుండా వీటితో క‌లిపి కూడా మ‌నం కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బీరకాయ అలాగే మున‌క్కాయ‌ల‌ను క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా … Read more

Shawarma : ర‌హ‌దారుల ప‌క్క‌న అమ్మే షావ‌ర్మాను ఎక్కువ‌గా తింటున్నారా.. ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Shawarma : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకునేందుకు కొత్త కొత్త ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. అందుక‌నే కొంద‌రు వ్యాపారులు కూడా భిన్న‌మైన రెస్టారెంట్లు, బేక‌రీలు, ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటు చేసి వెరైటీ ఆహారాల‌ను అందిస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల ప్రమాదం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్కువ‌గా ల‌భించే షావ‌ర్మా వంటివి తిన‌డం వ‌ల్ల ముప్పు పొంచి … Read more

Prawns Dum Biryani : హోట‌ల్స్ లో వండే ప్రాన్స్ బిర్యానీని.. ఎంతో టేస్టీగా ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..!

Prawns Dum Biryani : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. రొయ్య‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. రొయ్య‌ల‌తో చేసేవంట‌కాల్లో బిర్యానీ ఒక‌టి. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ బిర్యానీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. రొయ్య‌ల బిర్యానీ కూడా చాలా రుచిగా … Read more

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. మీ కిడ్నీలో ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidneys : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను, మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యంపైనే మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి … Read more

Jeedipappu Payasam : జీడిప‌ప్పుతో ఎంతో క‌మ్మ‌నైన పాయ‌సాన్ని ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Jeedipappu Payasam : మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో పాయ‌సం ఒక‌టి. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ లో ఒక‌టైన జీడిపప్పుతో కూడా మ‌నం పాయసాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. జీడిప‌ప్పుతో చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు పాయ‌సాన్ని మ‌నం ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Menthikura Pappu : మెంతికూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌ప్పును ఇలా చేసుకోవ‌చ్చు.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

Menthikura Pappu : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఈ మెంతి కూర‌తో మ‌నం చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర పప్పు ఇత‌ర పప్పు కూర‌ల వ‌లె చాలా రుచిగా … Read more

Pumpkin Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ గుప్పెడు తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. న‌మ్మ‌లేరు..!

Pumpkin Seeds : మ‌నం గుమ్మ‌డికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మ‌డికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం సాధార‌ణంగా గుమ్మ‌డికాయ‌ను ఆహారంగా తీసుకుని వాటిలో ఉండే గింజ‌లను ప‌డేస్తూ ఉంటాం. కానీ గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Chicken Vellulli Vepudu : చికెన్‌ను ఇలా ఎప్పుడైనా వేపుడు చేశారా.. ఒక్క‌సారి రుచి చూడండి.. టేస్ట్ అదిరిపోతుంది..

Chicken Vellulli Vepudu : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చాలా మంది ఈ చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. దీనిని ర‌క‌ర‌కాల రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రుచిగా, సుల‌భంగా వెల్లుల్లి కారాన్ని వేసి చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more