Health Tips : రోజూ 8 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే మీకు ఈ ప్ర‌మాదాలు పొంచి ఉన్న‌ట్లే..

Health Tips : నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు శారీర‌క శ్ర‌మ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా చేతి వృత్తులు, వృత్తి ప‌నులు చేసేవారు. అవి ఎంతో కొంత శారీర‌క శ్ర‌మ‌ను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్క‌డ చూసినా యంత్రాలు వ‌చ్చేశాయి. దీంతో మ‌నుషుల ప‌ని తేలికైంది. శారీర‌క శ్ర‌మ త‌గ్గింది. ఎక్కువ‌గా … Read more

Ulli Karam : ఇంట్లో కూర‌లు లేన‌ప్పుడు.. చ‌పాతీలు లేదా అన్నంలోకి ఇలా ఉల్లికారం చేసుకుని తినండి..!

Ulli Karam : మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ వీటిని ఉప‌యోగిస్తాం. ఉల్లిపాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతోపాటు వీటితో ఉల్లికారం వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ఉల్లికారాన్ని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉల్లిపాయ‌లు – … Read more

Vastu Tips : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. వెంట‌నే తీసేయండి.. లేదంటే తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది..

Vastu Tips : వాస్తు శాస్రం.. ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి. చైనా, ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు. వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత, చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం, ఆరోగ్యం, అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదట. ఒక వేళ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకుంటే అంతా నాశ‌న‌మే … Read more

Cinnamon : దాల్చిన చెక్క‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. లేదంటే చాలా న‌ష్ట‌పోతారు..

Cinnamon : దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి … Read more

Fat : శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

Fat : నేటి త‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అధిక బ‌రువు. దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే అధికంగా ఉండే బ‌రువును త‌గ్గించుకునేందుకు మ‌న‌కు అనేక ర‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి బ‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు. అయితే మీకు తెలుసా..? అన్ని టిప్స్ అందరికీ ప‌నికి రావు, … Read more

Chicken Pepper Fry : చికెన్ పెప్ప‌ర్ ఫ్రై తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

Chicken Pepper Fry : చికెన్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చికెన్ తో రుచిగా చికెన్ పెప్ప‌ర్ ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ పెప్ప‌ర్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ – ఒక కిలో, ఉప్పు – త‌గినంత‌, … Read more

Dandruff : విప‌రీతమైన చుండ్రు ఉన్నా స‌రే.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. త‌గ్గుతుంది..!

Dandruff : మ‌న‌లో చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూనే ఉంటారు. త‌ల‌లో చుండ్రు రాగానే దుర‌ద‌, తెల్ల‌టి పొట్టు రాల‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. జుట్టు ఎంత న‌ల్ల‌గా, ఒత్తుగా ఉన్న‌ప్ప‌టికీ చుండ్రు కార‌ణంగా అందంగా క‌నిపించ‌దు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చుండ్రు స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఖ‌రీదైన షాంపూలను వాడిన‌ప్ప‌టికీ ఈ చుండ్రు స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌ని … Read more

Gobi Fried Rice : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఇలా ఫ్రైడ్ రైస్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gobi Fried Rice : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లలో ల‌భించే వంట‌కాల్లో గోబీ రైస్ కూడా ఒక‌టి. గోబీ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ గోబీ రైస్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. గోబీ రైస్ ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Heart Attack : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. గుండె పోటు అస‌లు రాదు..!

Heart Attack : చాక్లెట్.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. చాక్లెట్ ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. కానీ బ‌రువు పెరుగుతామ‌నే కార‌ణం చేత చాలా మంది దీనిని తిన‌డానికి భ‌య‌ప‌డ‌తారు. కోకో చెట్టు విత్త‌నాల‌తో చాక్లెట్ ను త‌యారు చేస్తారు. రుచితోపాటు అనేక ప్ర‌యోజ‌నాల‌ను డార్క్ చాక్లెట్ క‌లిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. మెద‌డుకు, గుండెకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా అయ్యేలా చేయ‌డంలో కూడా … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాలి..!

Sleep : నిద్ర‌లేమి.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తలెత్తుతాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ప‌డుకునే ముందు సెల్ ఫోన్ ల‌ను చూడ‌డం, శ‌రీరంలో ఉండే ఇత‌ర‌త్రా శారీరక బాధ‌లు కూడా నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి … Read more