చిత్త కార్తె కుక్క అనే మాట ఎలా వచ్చింది? చిత్త నక్షత్రానికి, కుక్కలకు ఏమైనా సంబంధం ఉందా?

చిత్త కార్తె కుక్క అనే వాడుకకు అర్ధం తెలుసుకునే ముందు, కార్తె అంటే ఏమిటో సంక్షిప్తంగా చెబుతాను. జ్యోతిషులు, వగైరాలు 27 నక్షత్రాల ఆధారంగా ఎలా జాతకాలు, పంచాగాలు వ్రాస్తారో, అలాగే మన రైతులు నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ కాలాలు తద్వారా వ్యవసాయ పంచాంగాలు వ్రాసారు. ఆ కాలాలకు కార్తెల‌ను పేర్లు పెట్టారు. సూర్యుడు ఏ రకంగా అయితే రాశీ మండలాలలో ఉంటాడో అలాగే ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు. ఆలా ఉండే కాలాన్నే కార్తె అంటారు. … Read more

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

కొంతమంది హీరోయిన్స్‌కు అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఇందుకు సరైన కారణం ఫేట్ కలిసిరాకపోకపోవమే. ఇదిగో ఈ హీరోయిన్‌ ఆ కోవకు చెందినదే. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కాబట్టి మీరు గుర్తుపట్టడం కష్టమే. తన పేరు రేఖిత R. కురుప్. స్క్రీన్ నేమ్ భామ. నైవేద్యం చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన అందంతో అక్కడి కుర్రకారు అభిమానాన్ని చూరగొంది. … Read more

హోలీ పండుగ రోజు భంగు ఎందుకు తాగుతారో తెలుసా..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ వ‌చ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకునే పండుగ ఇది. గ‌తంలో నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే ఈ పండుగ‌ను వైభ‌వంగా జ‌రుపుకునేవారు. కానీ గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని ఇప్పుడు దేశంలోని అంద‌రూ హోలీ పండుగ‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ర‌క‌ర‌కాల రంగులను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతారు. అయితే హోలీ అంటే యువ‌త‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది … Read more

షుగ‌ర్ వ‌చ్చిన గ‌ర్భిణీలు త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్రత్త‌ల‌ను పాటించాలి..!

గర్భిణీ మహిళలలో షుగర్ వ్యాధి తాత్కాలికమే. జీవితమంతా వుండేది కాదు. సరిగ్గా చర్యలు చేపట్టకపోతే, పిండం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది. గర్భవతి మహిళ డయాబెటీస్ చిహ్నాలు చూపితే దీనినే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ సమయంలో గర్భవతి మహిళ రక్తంలో అధిక గ్లూకోజు కలిగి వుంటుంది. స్కానింగ్ లో తెలుస్తుంది. గర్భవతులకు ఈ రకంగా డయాబనెటీస్ ఎందుకు వస్తుందనేది నేటికి చిక్కుముడిగానే వుంది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం వున్నట్లు పరిశోధనలలో తేలింది. గర్భవతి దశలో ఉత్పత్తి చేసే … Read more

గుండెల్లో మంట‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

గుండె మంట అంటే ఛాతీ భాగంలో వేడిగా వున్నట్టనిపిస్తుంది. సాధారణంగా దీనికి కారణం పొట్టలో అధిక ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడటం. హైపర్ ఎసిడిటీ అనేది అనారోగ్య తిండి అలవాట్లు, సరైన జీవన విధానం లేకపోవడంతో వస్తుంది. మనం ఏదైనా తిన్నామంటే, పొట్ట కొన్ని జీర్ణరసాలను విడుదల చేస్తుంది. వీటినే పొట్ట యాసిడ్లు అంటారు. వివిధ రకాల పదార్ధాలు తింటే పొట్ట అధికమైన గ్యాసు విడుదల చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్య వస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ ల కారణంగా … Read more

మ‌సాలా బీన్స్ కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

మార్కెట్‌లో మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్‌ను చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్‌తో కొంద‌రు ఫ్రై లేదా కూర చేసుకుని తింటారు. బిర్యానీ, పులావ్ లేదా ఫ్రైడ్ రైస్‌, నూడుల్స్ వంటి వాటిల్లో బీన్స్‌ను క‌ట్ చేసి వేస్తుంటారు. అయితే బీన్స్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మ‌సాలా కూర‌ను చేస్తే ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా బీన్స్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, … Read more

కాక‌ర‌కాయ‌, బెల్లం కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

కాకరకాయ‌లు చేదుగా ఉంటాయి క‌నుక చాలా మంది వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఈ కాయ‌ల‌తో కూర‌, కారం, పులుసు వంటివి చేసి తింటుంటారు. అయితే కాక‌ర‌కాయ కూర‌లో బెల్లం వేస్తే చేదు ఉండ‌దు. రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ ఇంట్లోనే ఈ కూర‌ను ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కాక‌ర‌కాయ, బెల్లం కూర‌ను ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : … Read more

బీట్‌రూట్ కూర‌ను ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

బీట్ రూట్ అంటే స‌హ‌జంగానే కొంద‌రికి అయిష్టంగా ఉంటుంది. దీన్ని ముట్టుకుంటే చాలు.. పింక్ రంగులో చేతుల‌కు అంతా అంటుతుంది. క‌నుక చాలా మంది దీన్ని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో కూర‌ను ఇలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా ఈ కూర‌ను లాగించేస్తారు. ఇక బీట్ రూట్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, ఈ కూర‌ను … Read more

క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను త‌గ్గించాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

కళ్ళు ఎంత అందంగా కనబడితే ముఖం అంత కాంతివంతంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్ స్క్రీన్ ముందే పని చేయాల్సి వస్తోంది, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కళ్ళు నుండి నీరు కారటం, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ముఖానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు కానీ కళ్ల సంరక్షణకు సమయాన్ని కేటాయించ‌రు. కళ్ళకు సంబంధించిన … Read more

ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఇలా చేయండి..!

సాధారణంగా రోజువారీ పనులు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఒత్తిడి నుండి బయటపడాలంటే ఈ సులువైన మార్గాలు అనుసరిస్తే తప్పకుండా మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. దాని కోసం మార్గాలు ఇవే.. వ్యాయామం చేయడం: వ్యాయామం చేస్తే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటు. దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు తక్కువ ఒత్తిడికి … Read more