Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే ఉండే ఈ మొక్క ఆకు ర‌సం తాగితే చాలు.. ఎంత పెద్ద స్టోన్ అయినా కిడ్నీల నుంచి క‌రిగిపోవాల్సిందే..!

Admin by Admin
February 12, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుత ఆహారం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏది తిన్నా కల్తే. అంతా కెమికల్ ఫుడ్డే. ఏది తింటే ఏ రోగం వస్తుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. ప్రతి 10 మందిలో తొమ్మది మందిని షుగర్, బీపీ, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. వాటితో పాటు చాలామంది కిడ్నీ సమస్యలతోనూ నేడు బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం.. లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేక కిడ్నీ సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నవారు కోకొల్లలు. అందుకే.. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం.

ఎటువంటి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లలయినా.. రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ సమస్యలు చివరి స్టేజీలో ఉన్నా ఒక ఆకు రసంతో నయం చేసుకోవచ్చు. ఆకు రసం అనగానే మీరు పక్కున నవ్వి ఉంటారు కానీ… ఈ ఆకు గురించి మీకు తెలియదు. చాలామంది ఇప్పటికే ఈ ఆకు రసం తాగి తమ కిడ్నీ సమస్యలను పోగొట్టుకున్నారు. కిడ్నీల్లో పెరిగిన ఎంత పెద్ద రాళ్లనయినా ఈ ఆకు రసం ఇట్టే కరిగించేయగలదు.

atika mamidi leaf can reduce kidney stones

అదే అటిక మామిడి ఆకు. దీన్నే అంటుడుకాయ మొక్క అని కూడా అంటారు. ఊళ్లలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి. ఇది మన పెరట్లోనే పెరుగుతుంది. మన పెరట్లోనే మన ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స ఉన్నప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం. ఇంగ్లీష్ వైద్యమే మనకు ఇష్టం. మన పూర్వీకులు ఏ ఇంగ్లీష్ వైద్యం చేయించుకొని వందేళ్లు బతికారు చెప్పండి. వాళ్లు దేనికైనా పెరట్లోని చెట్లే వాళ్ల వైద్యం. చెట్ల వైద్యంతోనే వాళ్లు పది కాలాల పాటు చల్లగా బతికారు అనే విషయాన్ని మనం మరిచిపోయాం.

మీ పెరట్లోనే ఉన్న అటిక మామిడి చెట్టు మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. చెట్టు ఆకులే కాదు.. చెట్టు వేర్లు, కాండం, పువ్వులు, రెమ్మలు అన్నీ తెంపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కొన్ని నీళ్లను తీసుకొని (200 మిల్లీలీటర్లు) ఒక గిన్నెలో పోసి.. సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు కాగ బెట్టండి. నీళ్లు బాగా కాగాక.. సన్నగా ముక్కలు చేసిన అటిక మామిడి ముక్కలను ఆ నీళ్లలో వేయండి. అలాగే అవి కాసేపు నీళ్లలో మరిగాక.. వాటి సారం నీళ్లలో దిగాక ఆ నీటిని వడబోయండి. రోజు ఉదయమే పర‌గడుపున 50 మిల్లీలీటర్ల రసాన్ని తాగితే చాలు. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నవాళ్లు.. సమస్యలు వస్తాయనుకునేవాళ్లు.. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకునేవాళ్లు, కిడ్నీ సమస్యల కోసం ఇంగ్లీష్ మందులు వాడేవాళ్లు కూడా వాడొచ్చు. అటిక మామిడి ఆకులను ఇంగ్లీష్ కిడ్నీ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. అంతటి ఔషధ గుణాలు ఉన్న అటిక మామిడితో సింపుల్ గా కిడ్నీ సమస్యలను రూపుమాపుకోవచ్చు.

Tags: atika mamidi leafkidney stones
Previous Post

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది..!

Next Post

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌ను వాడుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.