రాత్రి పూట నిద్ర చక్కగా పట్టాలంటే ఈ 6 ఆహారాలను తీసుకోండి..!
1.
రాత్రిపూట అశ్వగంధ
టీ తాగితే నిద్ర
బాగా పడుతుంది.
ఒత్తిడి
మాయమవుతుంది.
2. గడ్డి చామంతి పూలతో చేసే కమోమిల్ టీని కూడా రాత్రి పూట తాగవచ్చు.
3. రాత్రి పూట 4 చెర్రీ పండ్లను తిన్నా నిద్ర బాగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
4. రాత్రి ఆహారంలో ఉడకబెట్టిన శనగలను గుప్పెడు తినండి. నిద్ర చక్కగా పడుతుంది.
5. నిద్ర బాగా పట్టేలా చేయడంలో ఓట్స్ కూడా ఎంతో సహాయ పడతాయి.
6. సాయంత్రం స్నాక్స్ సమయంలో గుప్పెడు గుమ్మడి విత్తనాలను తినండి. రాత్రి నిద్ర బాగా పడుతుంది.