ఈ మొక్క బంగారం కంటే విలువైంది.. పిచ్చి మొక్క అనుకోకండి.. ఎక్కడ కనిపించినా ఇంటికి తెచ్చుకోండి..!
మన ఇంటి చుట్టు పక్కల, పొలాల దగ్గర ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క కనిపిస్తుంది.
ఇది పిచ్చి మొక్క కాదు.. ఔషధ మొక్క.. ఎన్నో వ్యాధులు తగ్గుతాయి..!
ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకుల కషాయాన్ని పరిమిత మోతాదులో తీసుకోవాలి.
మేహ రోగాలు, ప్రేగుల్లో పుట్టే క్రిమి రోగాలు, విష రోగాలు, నేత్ర రోగాలు, కంఠ రోగాలు, చర్మ రోగాలు, సెగ రోగాలు తగ్గుతాయి.
ఈ మొక్క ఆకులను పప్పులో వేసుకుని తింటే బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
రెడ్డివారి నానుబాలు మొక్క పొడిని తీసుకుంటే షుగర్ తగ్గుతుంది.
నరాలకు బలం కలుగుతుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది
ఈ మొక్క పాలను రాయడం వల్ల కణతులు, సెగ గడ్డలు తగ్గుతాయి.
సంతాన లేమి సమస్యకు ఈ మొక్క చక్కగా పనిచేస్తుంది.
Learn more