నాటుకోళ్ల గుడ్లు.. సాధార‌ణ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివో తెలుసా ?

మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువ‌గా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్ అన‌గానే చాలా మందికి బ్రాయిల‌ర్‌, నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి. బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి. అందువ‌ల్ల నాటుకోళ్ల‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అది స‌హ‌జ‌మే. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే ఫారం కోడి గుడ్లు మంచివా, నాటు కోడిగుడ్లా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి….

Read More