డయాబెటిస్ ఉన్నవారు రోజుకు అసలు ఎన్ని నీళ్లను తాగాలి..?
డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉంటుంది.. ముఖ్యంగా ఈ వ్యాధికి ప్రధాన కారణం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అని పేర్కొంటున్నారు.. దీనికి సరైన మందులేవి ఇంతవరకు కనుగొనలేదు.. నివారణ ఒక్కటే మార్గం.. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించేలా ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. డయాబెటిస్ చికిత్స, నిర్వహణ గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మందుల గురించి చర్చిస్తాము. కానీ మనం త్రాగునీరు, … Read more









