4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద మందులు రెండు నెలలు వాడితే ఈ వ్యాధి శాశ్వతంగా పోతుందని కొన్ని ప్రకటనలు చూశాను. అలాగే పంచకర్మల చికిత్స వల్ల కూడా ఇది సంపూర్ణంగా పోతుందని విన్నాను. ఇది నిజమేనా? సరియైన ఆయుర్వేద మందులు, సలహాలు తెలియజేయప్రార్థన. ఈ వ్యాధి గురించి ఆయుర్వేదంలో … Read more

వాత‌, పిత్త‌, క‌ఫాల్లో మీది ఏ శ‌రీరం..? మీకు న‌ప్పే ఆహారం ఏది..? ఇలా తెలుసుకోండి..!

అనారోగ్యం వ‌స్తే చికిత్స చేయించుకునేందుకు మ‌న‌కు ఎన్నో వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అల్లోప‌తి, హోమియోప‌తి, నాచురోప‌తి… ఇలా..! అయితే వీట‌న్నింటిలోనూ మ‌న భార‌తీయ సాంప్ర‌దాయ వైద్య విధానం ఆయుర్వేదం ముఖ్య‌మైంది. ఆయుర్వేద ప్ర‌కారం ఏ వ్యాధి అయినా వాత‌, పిత్త‌, క‌ఫాల‌నే 3 అంశాల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా వ‌స్తుంది. అయితే ఈ మూడింటిని బ‌ట్టి వ్యాధులే కాదు, వ్య‌క్తుల శ‌రీరాలు కూడా ఉంటాయి. కొంద‌రికి వాత శ‌రీరం ఉంటే, కొంద‌రిది పిత్త ఆధారిత శ‌రీరం అయి … Read more

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోంది ? త‌ప్పకుండా పాటించాల్సిన 3 నియమాలు..!

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఆహారం విష‌యంలో క‌చ్చిత‌మైన జాగ్ర‌త్త‌ల‌ను పాటించే వారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. అందుక‌నే వారు ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడు మ‌నం ప్ర‌తి పూట భోజ‌నం విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. అయితే ఆయుర్వేదం విష‌యానికి వ‌స్తే ఆహారం తీసుకునే విష‌యంలో ప‌లు నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం … Read more

ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం.. ఏ దిక్కున త‌ల‌ను ఉంచి నిద్రిస్తే మంచిదో తెలుసా ?

నిద్ర అనేది మ‌న శ‌రీరానికి రోజూ అవ‌స‌రం. రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. స‌రైన దిక్కుకు త‌ల‌పెట్టి నిద్రించ‌డం కూడా అంతే అవ‌స‌రం. లేదంటే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆయుర్వేద, వాస్తు శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం ద‌క్షిణం, లేదా తూర్పు వైపు త‌ల ఉంచి నిద్రించాలి. ప‌డ‌మ‌ర‌, ఉత్తరం దిక్కుల్లో త‌ల‌ను ఉంచి నిద్రించ‌రాదు. ఎందుకంటే.. భూమికి రెండు ధృవాలు ఉంటాయి. ఒక‌టి … Read more

Sweets : ఆయుర్వేద ప్ర‌కారం.. తీపి ప‌దార్థాల‌ను భోజ‌నానికి ముందు తినాలా, త‌రువాతా.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Sweets : తీపి ప‌దార్థాలు అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొందరు రోజులో త‌మ‌కు ఇష్ట‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన స‌మ‌యాల్లో తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు భోజ‌నానికి ముందు తీపి తింటే.. కొంద‌రు భోజ‌నం ముగియ‌గానే వాటిని తింటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తీపి ప‌దార్థాల‌ను ఎప్పుడు తినాలి ? అందుకు స‌రైన స‌మ‌యం ఏది ? భోజ‌నానికి ముందు వాటిని తినాలా ? లేక భోజ‌నం చేసిన త‌రువాత తీపి ప‌దార్థాల‌ను … Read more

Health Tips : ఆయుర్వేద ప్ర‌కారం పాలు, పెరుగు, నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?

Health Tips : సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే చిన్న‌త‌నం నుంచి పాల‌ను తాగుతుంటారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు రోజూ పాల‌ను ఇస్తుంటారు. దీంతో పిల్ల‌ల్లో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి క‌నుక పోష‌ణ స‌రిగ్గా ల‌భిస్తుంది. ఎదుగుద‌ల లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది గేదె పాల‌ను, ఆవు పాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. ఒక క‌ప్పు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు సుమారుగా 146 క్యాల‌రీలు ల‌భిస్తాయి. … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. లివ‌ర్ ను పూర్తిగా బాగు చేస్తుంది.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఔష‌ధాలుగా ఉప‌యోగ‌ప‌డే ఎన్నో మొక్క‌లు ఉన్నాయి. కానీ మ‌నకు వాటి గురించి తెలియ‌దు. ఈ మొక్క‌లు స‌హ‌జంగానే గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తుంటాయి. వీటిల్లో ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో కామంచి మొక్క ఒక‌టి. ఇది చిన్న‌గా, ద‌ట్టంగా పెరుగుతుంది. కామంచి మొక్క ట‌మాటా జాతికి చెందిన‌ది. దీన్నే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. మిర‌ప చెట్టులా పెరుగుతుంది. దీనికి చిన్న చిన్న పండ్లు పండుతాయి. … Read more

ఆయుర్వేద ప్రకారం ఈ 9 సూచ‌న‌లు పాటించి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోండి..!

శ‌రీరం మొత్తం స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరాకృతి హీనంగా క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక అధిక బ‌రువు ఉండేవారికి కూడా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అది ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన 9 సూచ‌న‌లు పాటిస్తే దాంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో … Read more

ఆయుర్వేద ప్ర‌కారం నీళ్ల‌ను ఎలా తాగాలో తెలుసా ? నీటిని తాగే విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన నియ‌మాలు..!

మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వర్తించ‌బ‌డాలంటే అందుకు నీరు ఎంత‌గానో అవ‌స‌రం. మ‌న దేహంలో సుమారుగా 50 నుంచి 70 శాతం వ‌ర‌కు ఉండేది నీరే. ర‌క్తంలో 83 శాతం, కండ‌రాల్లో 75 శాతం, ఎముక‌ల్లో 22 శాతం, మెద‌డులో 74 శాతం వర‌కు నీరు ఉంటుంది. అలాగే ఇత‌ర అవ‌య‌వాల్లో నీరు ఉంటుంది. క‌నుక నీరు మ‌న‌కు చాలా అవ‌స‌రం. రోజూ త‌గిన మోతాదులో నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేద చెబుతున్న ప్ర‌కారం … Read more

మధుమేహాన్ని అదుపు చేయాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు..!

శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో ఏదైనా లోపం ఉంటే ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ (చ‌క్కెర‌) మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీన్నే ఆయుర్వేదంలో “ప్రమేహం” అని అంటారు. దీన్ని మధుమేహం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిబారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులాగా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడతాయి. కొందరి మూత్రం చప్పగా కూడా ఉంటుంది. వీళ్లు అనేకసార్లు మూత్ర విస ర్జన చేయాల్సి వస్తుంది. దీన్నే అతి మూత్ర వ్యాధి … Read more