మునగాకులతో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంటనే తినడం మొదలు పెడతారు..
ప్రకృతిలో ఉచితంగా లభించే మునగాకులో, మనం డబ్బులు పెట్టి కొనుక్కొనే ఏ ఒక్క ఆకు, కూరగాయలలో లేనటువంటి ఔషధ గుణాలు చాలా వున్నాయట. వాటిల్లో కొన్ని మీ కోసం. ప్రతిరోజూ ఈ ఆకును తీసుకుంటే సాధారణంగాచీకట్లో కనిపించనటువంటి వస్తువులు కూడా కనిపిస్తాయట. ఈ ఆకులలో విటమిన్ A, విటమిన్ C, కాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలంటే పాలలో మునగాకు రసాన్ని కలిపి ఇస్తే బలంగా … Read more









