మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు. చాలా మంది తరచుగా బాధపడే సమస్య ఇది. మలబద్ధకం వలన కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి జంక్ ఫుడ్ ని తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం … Read more

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల శరీరంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్ధక సమస్య క్రమంగా పైల్స్‌కు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే మీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం మంచిది. సాధారణ మజ్జిగకు బదులుగా జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపిన మజ్జిగను త్రాగండి. ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల మలబద్దక సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తగడం మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. మజ్జిగలో … Read more

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

వయసు పైబడుతున్న కొద్ది పేగులలో చురుకుదనం నశిస్తుంది. పేగులు బాగా మందగించి సాధారణంగా ప్రతిరోజూ అయ్యే విరోచనం సాఫీగా కాక ఇబ్బందిపెడుతుంది. దీనికితోడు జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఈ సమస్య ప్ర‌తికాలంలో మరింత అధికంగా వుంటుంది. తినే ఆహారంలో సరైన పీచు పదార్ధాలుండకపోవటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోవటానికి ప్రతిరోజూ సాఫీగా విరోచనం, మూత్రం, అపానవాయువులు అయిపోతూ వుండాలి. ఇవి సరిగా బయటకు పోని పక్షంలో మలబద్ధకం ఏర్పడుతుంది. మనం … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్య తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య లేకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి నిద్ర ఉండాలి. అలానే నీళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అయితే మలబద్ధకం సమస్య ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ … Read more

ఈ చిట్కాల‌ను పాటించండి.. ఉద‌యాన్నే సాఫీగా విరేచ‌నం అవుతుంది..

చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. ఎక్కువమంది బాధపడే వాటిల్లో కాన్స్టిపేషన్ కూడా ఒకటి. ఫ్రీగా మోషన్ అవ్వక సతమతమవుతుంటారు. ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి ఈజీగా ఫ్రీ మోషన్ అవుతుంది. సమస్య కూడా ఉండదు. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే ఫ్రీ మోషన్ తప్పక అవుతుంది చాలామంది నీళ్ళని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు కానీ నిజానికి ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు కాబట్టి ఎక్కువ నీళ్లు … Read more

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించుకోవాలంటే ఈ పండ్ల‌ను తినండి..

మలబద్ధకం ఏర్పడితే పొట్టనొప్పి, గ్యాస్, ఏర్పడతాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన త్వరగా జీర్ణం అవని ఆహారాలు తీసుకోవడమే. శరీరానికి సరిపడే ఆహారాలు తీసుకుంటే రోజుకు మూడు సార్లు సాఫీగా మోషన్ అయి ఎంతో హాయిగా వుంటుంది. కనుక తేలికగా జీర్ణం అయి మలబద్ధకం ఏర్పడని ఆహారాలేమిటో పరిశీలించండి. పీచు అధికంగా వుండే కూరగాయలు – ఆకుపచ్చని బీన్స్, పాలకూర, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, ఉల్లిపాయ, సొరకాయ, టమాటా, కేరట్లు వంటివి అధిక పీచు కలిగి నీటిలో బాగా … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో రోజూ ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పూర్తిగా తొల‌గించుకోవ‌చ్చు..!

రోజూ నిద్ర లేవ‌గానే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ఏం చేస్తారు..? బాత్‌రూంలోకి వెళ్లి కాల‌కృత్యాలు తీర్చుకుంటారు. అది ఆరోగ్య‌వంతులైతే. మ‌రి బాత్‌రూంలోనే కాల‌కృత్యాలు తీర‌క కుస్తీలు పట్టే వారు..? అదేనండీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్నవారు. ఆ… అవును, వారే..! వారైతే విరేచ‌నం సాఫీగా జ‌ర‌గ‌క ఆ భారంతోనే బ‌య‌టికి వ‌చ్చి రోజంతా గ‌డిపేస్తారు. మ‌రుస‌టి రోజు ష‌రా మామూలే. ఈ క్ర‌మంలో మ‌ల‌బ‌ద్ద‌కం కాస్తా ఇత‌ర అనారోగ్యాల‌కు దారి తీస్తుంది. కానీ దాన్ని తొల‌గించుకునే మార్గం గురించి చాలా … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వేధిస్తుందా.. పీచు ఉండే వీటిని తినండి..!

తరచుగా మలబద్ధకం పట్టి పీడిస్తుంటే మీరు మీ ఆహారంలో పొట్ట కదలికలకవసరమైన పీచు పదార్ధాలను తినటం లేదని భావించాలి. సాధారణంగా పీచు పదార్ధాలకు మనం ఆహారాలలో ప్రాధాన్యతనివ్వం. ఎందుకంటే అది ఇతర పోషకాలలో కలిసే వుంటుంది. తినే ఆహార పదార్ధాలలోనే పోషకాలతో పాటు కొద్దిపాటిగా పక్కన వుంటుంది. సాధారణంగా ఎవరూ కూడా పీచు పదార్ధాలను ప్రత్యేకించి తీసుకోరు. కాని మీకు ప్రతిరోజూ సాఫీగా మలవిసర్జన జరగాలంటే ఈ పీచు పదార్ధాల ఆవశ్యకత ఎంతైనా వుంది. పీచు అధికంగా … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో … Read more

మలబద్ధకం పోవాలంటే ఎలా?

మలబద్ధకం అనేది చాలా మందిని బాధించే సమస్య. ఆధునిక జీవన శైలి, తప్పుడు ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువవుతోంది. అయితే సరైన జీవన విధానంతో దీనిని సులభంగా అధిగమించవచ్చు. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం మంచిది. నిద్రలేచిన వెంటనే నిమ్మరసం కలిపిన వేడి నీరు తాగాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఇస్బగోల్ … Read more