మీ ఆహారంలో పీచు పదార్థం అధికం కావాలంటే.. వీటిని తినండి..!
మీ బరువు నియంత్రణలో వుండాలంటే మీ ఆహారంలో ఏమేం చేర్చాలనేది మీకు తెలియాలి. వయసు వచ్చే కొద్దీ, మీ ఆహారంలో పీచు వుండటం ప్రధానం. వయసు పెరిగితే మెటబాలిక్ క్రియ అంటే చురుకుదనం నశిస్తూవుంటుంది. అటువంటపుడు మీరు తీసుకునే పీచు ఆహారం శరీరం సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. అనారోగ్య సమస్యలు, గుండె, డయాబెటీస్ వంటివి రాకుండా మీ శరీరానికి సమస్య కలిగించే వ్యర్ధాలను బయటకు నెట్టివేయడానికి పీచు సహకరిస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కూడా … Read more









