Cardamom For Beauty : యాల‌కుల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా ముఖం తెల్ల‌గా మారుతుంది..!

Cardamom For Beauty : అందంగా ఉండడానికి, చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా ఉండడం అంత ఈజీ కాదు. మనం ముఖాన్ని, ఎంత అందంగా ఉంచుకోవాలనుకున్నా, మచ్చలు, మొటిమలు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అందాన్ని పెంపొందించుకోవాలన్నా, అందాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా యాలుకలు బాగా ఉపయోగపడతాయి. యాల‌కులు తో, అందాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అలానే, వంటకి మంచి రుచి ని కూడా ఇస్తాయి. కానీ, అందాన్ని కూడా … Read more

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు … Read more

Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

Beauty Tips : ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే.. ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా ప్రైవేట్ పార్ట్స్ (యోని, చంకలు) నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్ పార్ట్ నల్లగా తయారవ్వడానికి గల కారణం పాలిస్టర్ దుస్తులు వేసుకోవడం వల్ల చమట పట్టి అక్కడ ప్రాంతం రాపిడికి గురవుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో రోమాలను తొలగించటానికి ఉపయోగించే క్రిముల వల్ల … Read more

Coffee Powder For Black Hair : వారానికి ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. 60ల‌లోనూ మీ జుట్టు న‌ల్ల‌గా క‌నిపిస్తుంది..!

Coffee Powder For Black Hair : ఈరోజుల్లో, వయసుతో సంబంధం లేకుండా, జుట్టు నెరిసిపోతోంది. జుట్టు తెల్లగా వచ్చేస్తోంది. 50 ఏళ్లు పూర్తి కాకుండా, 40 ఏళ్ళ లోనే, జుట్టు తెల్లగా మారుతోందా…? జుట్టు తెల్లగా ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. అప్పుడు జుట్టు నల్లగా ఉంటుంది. సమస్య ఉండదు. జుట్టు తెల్లగా వచ్చేస్తోందని, చాలామంది రంగులు వేసుకుంటూ ఉంటారు. రంగులు వలన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. రంగుల వలన జుట్టు కూడా దెబ్బతింటుంది. అలా … Read more

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Hair Growth : నేటి త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జుట్టు మ‌నం … Read more

Pimples : ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు పోతాయి..!

Pimples : మొటిమ‌లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, వాతావ‌ర‌ణ కాలుష్యం, చ‌ర్మంపైమృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమ‌లు కొన్ని సార్లు నొప్పిని కూడా క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే మొటిమ‌లు ఏర్ప‌డిన చోట మ‌చ్చ‌లు, గుంత‌లు ప‌డుతూ ఉంటాయి. ముఖంపై మొటిముల రావ‌డం … Read more

Rice Powder For Face : బియ్యం పిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం ఎంత‌లా మారిపోతుందంటే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Rice Powder For Face : బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యం పిండి వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు. బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కళ్ళ కింది నల్లని … Read more

Strawberry For Face : దీన్ని ముఖానికి రాస్తే చాలు.. మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Strawberry For Face : మ‌న‌కు దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో స్ట్రాబెర్రీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని పోష‌కాల‌కు ప‌వ‌ర్ హౌస్‌గా చెప్ప‌వచ్చు. అందువ‌ల్ల స్ట్రాబెర్రీలు క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్ట‌కండి. త‌ప్ప‌క తెచ్చుకుని తినండి. వీటి ద్వారా మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే శ‌రీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు త‌గ్గుతాయి. ఇక స్ట్రాబెర్రీల‌తో మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Dark Spots : న‌లుపుద‌నం, మంగు మ‌చ్చ‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

Dark Spots : మంగు మ‌చ్చ‌లు.. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖంపై మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వ‌య‌సు పైబ‌డ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిరగ‌డం, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ముఖంపై మంగు మ‌చ్చ‌లు వ‌స్తూ … Read more

Beauty Tips : మెడ భాగంలో ఉండే నలుపుదనం పోయి తెల్లగా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని … Read more