ముఖం తెల్లగా ఉండి మెడ నలుపుగా ఉందా?
చాలామంది చేసే తప్పేంటంటే.. ముఖానికి మాత్రమే క్రీములు, పౌడర్లు రాస్తుంటారు. మెడ గురించి అసలు పట్టించుకోరు. దాంతో ముఖం మాత్రం తెల్లగా ఉండి మెడ నలుపుగా కనిపించడంతో అందహీనంగా ఉంటుంది. దీన్ని గుర్తించిన వారు మెడ గురించి శ్రద్ధ తీసుకోవాలనుకుంటారు. కానీ ఏం చేయాలో తెలియదు. అలాంటి వారు ఈ కింది చిట్కాలను ఫాలో అవ్వండి. ఈ చిట్కాలతో మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఈ చిట్కాలేంటో తెలుసుకుందాం. – నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు కలిపి … Read more









