Daily 4 Anjeer : వీటిని రోజూ 4 తింటే చాలు.. షుగర్ లెవల్స్ దెబ్బకు తగ్గుతాయి..!
Daily 4 Anjeer : పూర్వం మన పెద్దలకు కేవలం వయస్సు మీద పడిన తరువాత ఎప్పటికో షుగర్ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఇది అస్తవ్యస్తమైన జీవన విధానం కారణంగానే వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసినా శరీరం ఆ ఇన్సులిన్‌ను ఉపయోగించుకోలేదు. దీంతో ఇన్సులిన్ … Read more









