ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

సాధారణంగా చాలామంది ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయి ఏదో ఒకటి తినాలనుకుంటారు.. అయితే ఉదయాన్నే ఏదో ఒకటి తినాలని కాకుండా ఆరోగ్యంగా ఉండే వాటిని తింటే బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఉదయం పూట మనం ఏదైతే తింటామో దాని మీదే మీ రోజంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.. మనం ఉదయాన్నే ఏం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.. చాలామంది ఉదయం ఆఫీసుకు లేదంటే ఇతర పనులకు వెళ్లాలనే హడావిడిలో తెల్ల రొట్టె టీ, లేదంటే … Read more

గుండె పోటు రావొద్దు అంటే ఈ ఆహారాల‌ను తినండి..!

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన … Read more

మ‌న దేశంలో వాడే కొన్ని వ‌స్తువుల‌ను ఇత‌ర దేశాల్లో బ్యాన్ చేశార‌ని తెలుసా..?

ఒక దేశంలో త‌యార‌య్యే ఏ వ‌స్తువైనా, ఆహార ప‌దార్థ‌మైనా ఇత‌ర దేశాల‌కు ఎగుమతి అవుతుంది. అలా అని చెప్పి అన్ని వ‌స్తువులు అలా ఎగుమ‌తి కావు. అలా ఎగుమ‌తి అయ్యేవి ఏవో కొన్ని మాత్ర‌మే ఉంటాయి. అవి కూడా చాలా పేరుగాంచిన వ‌స్తువులు, ఆహార ప‌దార్థాలు అయితేనే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న వ‌ద్ద ల‌భించే బిర్యానీ, హ‌లీం లాంటివ‌న్న‌మాట‌. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇష్టంగా తినే కొన్ని ప‌దార్థాలు, ఉప‌యోగించే వ‌స్తువులు … Read more

క‌డుపు నిండిన భావ‌న క‌లిగి బ‌రువును త‌గ్గించే ఆహారాలు ఇవి.. వీటిని తినాలి..!

ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అల్పాహారాన్ని కనుక స్కిప్ చేశారంటే అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి. చాలా మంది అల్పాహారం సమయంలో తప్పులు చేస్తూ ఉంటారు కానీ నిజానికి అల్పాహారం సమయంలో వీటిని కనుక తిన్నారంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు రావు. మీరు బాగా బరువు అధికంగా ఉన్నారా..? బరువును తగ్గాలని అనుకుంటున్నారా అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. వీటిని కనుక తిన్నారంటే కచ్చితంగా బరువు … Read more

రాత్రి వేళ నిద్ర‌కు ముందు తిన‌ద‌గిన ఆహారాలు ఇవే.. వీటిని క‌చ్చితంగా ఇంట్లో పెట్టుకోండి..

రాత్రివేళ నిద్రించేందుకు 3 లేదా 4 గంటల ముందుగా ఆహారం తీసుకోవాలి. మరి సరిగ్గా నిద్రించే సమయానికి కడుపులో ఆకలి వేస్తుంది. అటువంటపుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది. మరి ఆ సమయంలో తినేవి తేలికగా జీర్ణం అయ్యేవిగాను, ఆరోగ్యకరమైన స్నాక్స్ గాను వుండాలి. కనుక అటువంటపుడు రెడీగా రిఫ్రిజిరేటర్లో కొన్ని ఆహారాలు పెట్టుకుంటే, తేలికగా వాటిని తిని పడుకోవచ్చు. అవి ఎలా వుండాలో చూడండి. ఆపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పోషక విలువలు కల పండ్లు … Read more

రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..!

మనం తినే ఆహార పదార్ధాలన్నిటిలోను కొంత షుగర్ వుంటుంది. దానిని ఆహారంనుండి వేరుపరచటం సాధ్యం కాదు. శరీరానికి కొంత షుగర్ అవసరం కూడాను. షుగర్ శక్తినిచ్చి మైండ్ చురుకుగా వుండేలా చేస్తుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్ది షుగర్ ఎంత మేరకు తీసుకోవాలనేది గ్రహించాలి. ఇప్పటికే చక్కెర వ్యాధి వున్న వారికి షుగర్ అధికంగా తీసుకుంటే అది విషంతో సమానమై అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. షుగర్ కు గల ప్రత్యామ్నాయాలు కూడా కొన్ని తీసుకుంటూ శరీరంలోని … Read more

విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ ఎందుకు టేస్ట్ గా ఉండదు..?

మనం విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అందులో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. కానీ అక్కడ సర్వ్ చేసే ఫుడ్ మాత్రం అంతగా టేస్టు ఉండదు. దీనికి కారణం వారు సరిగా ప్రిపేర్ చేయరని, లేదంటే ఫుడ్డు మంచిగా పెట్ట‌రని మనం అనుకోవచ్చు. అక్కడ కూడా మనం రెగ్యులర్ గా భూమి మీద ఉన్నప్పుడు ఏమి తింటామో, విమాన ప్రయాణంలో కూడా అలాంటి పుడ్డే మనకు పెడతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ విమానంలో ఫుడ్డు అంతగా … Read more

ఆహారంలో ఇన్ని ర‌కాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

మానవులు ప్రాచీనకాలంలో సాధారణంగా ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడేవారు. తర్వాతి కాలంలో మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో వచ్చింది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనడైరీ ఉత్పత్తులనుండి లభిస్తుంటాయి. 2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో రైతులు … Read more

మీ షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాలంటే.. రోజూ వీటిని తినండి..!

ఈరోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బీపీ షుగర్ తో పాటుగా కొలెస్ట్రాల్ సమస్య అందర్నీ బాధిస్తుంది. గుండె పోటు, షుగర్, పక్షవాతం, కిడ్నీ సమస్యలు మొదలైన సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యకరమైన అలవాట్ల వలన వస్తున్నాయి. షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్లు అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు వీటిని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకుంటే ఈ రెండు సమస్యలు కూడా … Read more

ఈ ఫుడ్స్‌ను వ‌ర్షాకాలంలో అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. తింటే ఏమ‌వుతుంది తెలుసా..?

ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా వేస‌వి ముగియ‌డంతోనే వ‌ర్షాకాలం వెంట‌నే వచ్చేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా చోట్ల వ‌ర్షాలు ప‌డ్డాయి. ప‌డుతున్నాయి కూడా. అయితే ఒక్కో సీజ‌న్‌లో ఆ సీజ‌న్‌కు చెందిన ఆహార ప‌దార్థాల‌ను కొంద‌రు తింటారు. మ‌రి వ‌ర్షాకాలంలో ఎవ‌రైనా ఏ ప‌దార్థాలను ఎక్కువ‌గా తింటారు..? అవును, మీరు ఊహించిందే.. వేడి వేడి ప‌కోడి, బ‌జ్జీలు, పునుగులు గ‌ట్రా తినాల‌ని చూస్తారు. అయితే ఆగండి.. ఎందుకంటే… నిజానికి వ‌ర్షాకాలంలో ఈ ఫుడ్స్ మాత్ర‌మే కాదు, … Read more