రోజూ స్ట్రాబెర్రీలను తింటే కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే..!
స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సి ని అందిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలో … Read more









