వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు వంటివి కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వానా కాలంలో మనం చేసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తు పెట్టుకోండి. వాన కాలంలో విటమిన్ డి అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి విటమిన్ డి ఇందులో అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వాన కాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు. సూర్యకిరణాలు ద్వారా విటమిన్ డి ని పొందడం కష్టం అవుతుంది … Read more

రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉందా.. అయితే విట‌మిన్ డి తీసుకోండి..

విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాల వున్నాయి. మనకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఇవి ఎముకల బలానికి ముఖ్యం కాదు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంపొందించడానికి విటమిన్-డి బాగా ఉపయోగపడుతుంది. విటమిన్-డి కనుక తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది. తాజాగా చేసిన అధ్యయనంలో రీసెర్చర్లు పలు విషయాలు చెప్పారు. మన శరీరం లో విటమిన్ డి సరిగ్గా ఉండడం వల్ల చనిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది అని అంటున్నారు. … Read more

ఈ సీజ‌న్‌లో విటమిన్ డి ముఖ్యం.. ఎందుకంటే..?

వాతావరణం మారడంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కాలంలో జబ్బుల బారిన ఎక్కువగా పడుతుంటారు. ఐతే ఈ కాలంలో వచ్చే ఇబ్బందుల నుండి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ కాలం బయటకు రావాలంటే ఇబ్బంది పడేవారు విటమిన్ డి కోసమైనా బయటకు రావాలి. కనీసం నిమిషాల పాటైనా సూర్యుని ఎండ పడేలా చూసుకోండి. దీనివల్ల ఎముకలు గట్టి పడడంతో పాటు కండరాల్లో కొత్త … Read more

విటమిన్ డి ని ఎక్కువ‌గా తీసుకుంటే పుట్టబోయే పిల్లలకు అనారోగ్యాలు వస్తాయా…?

గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన పుట్టబోయే పిల్లల్లో ఫుడ్ అలెర్జీలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువలన గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో గర్భీణి స్త్రీల రక్తంలో ఎక్కువ స్థాయిలో డి విటమిన్ ఉన్నవారికి పుట్టిన బిడ్డలకు మొదట రెండు సంవత్సరాలు అధికంగా ఫుడ్ అలెర్జీలు వచ్చాయని. తక్కువ స్థాయి డి విటమిన్ ఉన్న వారికి పుట్టిన … Read more

విటమిన్‌ డి లోపముందని టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఎక్కువైనా ప్రమాదమేనండోయ్‌..

శరీరంలో ఏదైనా లోపం ఉందంటే చాలు అది విటమిన్‌ డి అనుకుంటాం. అలా అందరికీ నోటిలో నానిన పేరు విటమిన్‌ డి. ఇది లోపించడం వల్ల ఎముకలు దృఢంగా లేకపోవడం, చిన్న వయసులోనే కాళ్లు వంగిపోవడం, వెన్నెముక వంగడం లాంటివి గమనిస్తూనే ఉంటాం. విటమిన్‌ డి సూర్యరశ్మి వల్ల బాగా దొరుకుతుంది. అది కాకుండా ఆహార పదార్థాలలో కూడా విటమిన్‌ డి దొరుకుతుంది. ఇది ఎక్కువైతే ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చూద్దాం. అంతకుముందు పిల్లల్లో విటమిన్‌ డి … Read more

విటమిన్ డి మోతాదుకు మించితే న‌ష్ట‌మే..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్యమైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. సూర్య‌ర‌శ్మిలో నిత్యం కొంత సేపు గ‌డ‌ప‌డం ద్వారా మ‌న‌కు ఈ విట‌మిన్ ల‌భిస్తుంది. అలాగే పలు ఆహారాల ద్వారా కూడా మ‌న‌కు ఈ విట‌మిన్ అందుతుంది. దీని వ‌ల్ల మ‌న శ‌రీర‌గ రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు ఎముక‌లు దృఢంగా ఉంటాయి. అయితే విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. కానీ దీన్ని ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అన‌ర్థాలు సంభ‌విస్తాయి. విట‌మిన్ డి … Read more

Vitamin D : విట‌మిన్ డి తీసుకుంటున్నారా.. అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో విట‌మిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లంగా ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అస్థి పంజ‌ర వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డంలో, కండ‌రాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు దోహ‌దప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి … Read more

Vitamin D : విట‌మిన్ డి ల‌భించాలంటే.. అస‌లు వేటిని తినాలి..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన మోతాదులో విట‌మిన్ డి ని అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరంలో వీలైనంత వ‌ర‌కు మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి లోపం త‌లెత్త‌కుండా చూసుకోవాలి. విట‌మిన్ డి లోపం రావ‌డం వ‌ల్ల శ‌రీరంలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా ఎముక‌లు, కండ‌రాల‌కు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే … Read more

Vitamin D : వీటిని వారంలో 2 సార్లు తీసుకోండి.. శ‌రీరానికి విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భిస్తుంది..!

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ డి ఒక‌టి. సూర్య‌ర‌శ్మి ద్వారా మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మందిలో విట‌మిన్ డి లోపం క‌నిపిస్తోంది. శ‌రీరానికి సూర్య ర‌శ్మి త‌గ‌లక పోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. ఆహార ప‌దార్థాల ద్వారా విట‌మిన్స్ మ‌న శ‌రీరానికి అందుతాయి. విట‌మిన్ డి ఆహార ప‌దార్థాల ద్వారా ఎందుకు అంద‌దు.. అనే సందేహం … Read more

Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి కావాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. విట‌మిన్ డి కొవ్వులో క‌రుగుతుంది. అయితే విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే అధికంగా బ‌రువు పెరుగుతారు. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. … Read more