దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేకపోతే గుండె జబ్బులు వస్తాయా..?
శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం మనం. కానీ నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియ లేదు గానీ దీర్ఘకాల వాపు వంటి సమస్యలు ఇందుకు దోహదం పడతాయని భావిస్తున్నారు. చిగుళ్లు, దంతాల ఇన్ఫెక్షన్లు, వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని … Read more









