ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

ప్రస్తుత కాలంలో ఒక పూట తిండి లేకుండా ఉంటున్నారు కానీ ఫోన్ లేకుండా అసలు ఉండడం లేదు. ఇల్లు లేని వారి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. అలాంటి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే అనేక అనర్ధాలు ఉన్నాయి.. అది మతిమరుపుకు కూడా కారణమవుతుంది.. అతిగా ఫోన్ వాడేవారు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. ప్రతి ఏడాది మొబైల్ వాడకం అనేది పెరుగుతూ వస్తోంది. కొంతమంది మొబైల్ ఫోను పదేపదే చెక్ చేస్తూ నోటిఫికేషన్లు … Read more

ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన పీలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పుట్టిన శిశువు నుంచి ముసలి తాత వరకు ప్రతి ఒక్కరిలో వాసన పసిగట్టే గుణం ఉంటుంది. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు మన మనసు ఆహ్లాదంగా మైండ్ ఫ్రెష్ గా అవుతుంది. అదే దుర్వాసన వస్తే మన బాడీ మరో రకంగా స్పందిస్తుంది. ఈ వాసనలను మన ముక్కులోని పై భాగాల్లో ఉండేటువంటి వాసనాళాలు గుర్తుపట్టగలవు. ఇక్కడి నుంచే సంకేతాలను మెదడులోకి పంపిస్తుంది. అయితే మనుషుల శరీరం నుంచి వచ్చే సువాసనలకు కూడా మన మెదడులోని లింబిక్ … Read more

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

కాఫీలో కెఫిన్‌ ఉంటుంది. ఇది తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదో తాగినప్పుడు ఫీల్‌ బాగుంటుందనే కానీ.. ఆరోగ్యానికి మంచిది కాదంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కాఫీతో మంచి ప్రయోజనాలు ఉన్నాయట. ఈ కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎస్ప్రెస్సో కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలని నిరోధించవచ్చని ఇటాలియన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పానీయం మెదడు కణాలకు … Read more

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

మన శరీరంలో కాళ్లే మన బరువును మోసేది. అందుకే మనం బాడీ పెయిన్స్‌ అయినా తట్టుకోగలం కానీ మోకాళ్లు, పాదాల్లో ఏదైనా నొప్పి ఉంటే అడుగుతీసి అడుగు వేయాలంటే నరకంగా అనిపిస్తుంది. కానీ గుండె, కిడ్నీలు, లివర్‌ వీటి గురించి పట్టించుకున్నట్లు పాదాల గురించి పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యం విషయంలోనే కాదు అందం విషయంలో కూడా చాలా మంది వీటిని లైట్‌ తీసుకుంటారు. పాదాలకు రక్త ప్రసరణ చాలా అవసరం. ఎక్కువ సేపు ఒకే చోట … Read more

వారానికి 2 బీర్లు తాగితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

బీర్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని వారు తమ నివేదికలో వెల్లడించారు. అలాగని ఎక్కువ లాగించేయకూడదు సుమీ.. పరిమితంగా తీసుకోవాలి. మహిళలు వారానికి రెండు బీర్లు తీసుకుంటే.. గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చాలా సర్వేల్లో తేలింది. పురుషులు పరిమితంగా బీర్లు తీసుకుంటే.. మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. బీర్లలో సిలికాన్ సమృద్ధిగా … Read more

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారికి వ‌యాగ్రా ఇత‌ర ర‌కాలుగా కూడా మేలు చేస్తుంద‌ట‌..!

యవ్వనంలో ఉన్నప్పుడు వీలైనన్ని సార్లు శృంగారం చేయాలి. నిజానికి సెక్స్‌ అనేది పెళ్లి తర్వాతే చేయాలని రూలేం లేదు. కానీ మన దగ్గర శృంగారం అనేది ఒక నైతికవిలువకు అద్దం. పెళ్లికి ముందే శృంగారం చేస్తే వాళ్లు చెడ్డవాళ్లు, క్యారెక్టర్‌ లేదని అనుకుంటారు. ఇది కూడా ఎంజాయ్‌మెంట్‌లో ఒక భాగం మాత్రమే. కానీ ఇలా అర్థం చేసుకునే మెంటాలిటీ చాలా మందికి లేదు కదా..! శృంగారం అనగానే మనకు గుర్తుకువచ్చేది కండోమ్‌ అయితే దాని తర్వాత వయాగ్రా … Read more

ఎక్కువ‌గా కూర్చుని ఉంటున్నారా..? రోజుకు క‌నీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయాల‌ట‌.. ఎందుకంటే..?

ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పేరుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారనే కానీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఊబకాయం మొదలు మెడ నొప్పి, కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల ఏర్పడుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రోజుకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో … Read more

ఈ ఉద్యోగాల‌ను చేసే వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ‌గా ఉంద‌ట‌..!

ఏ పని చేసినా దాని ఆంతర్యం డబ్బు సంపాదించడం కోసమే ఉంటుంది. అయితే కొన్ని కేవలం పైసలు కోసమే అయితే.. మరికొన్ని మనకు ఆ పని అంటే ఇష్టం.. ఇందులో కూడా డబ్బు వస్తుంది చేసేద్దాం అని కొంతమంది చేస్తుంటారు. అయితే మీకు తెలిసే ఉంటుంది.. కొన్ని జాబ్స్‌లో ప్రజర్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి జీవితం అంటే విరక్తి వస్తుందని. అందులో మెయిన్‌గా ఉండేది ఈ సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. ఛీ ఇదేం జీవితంరా బాబు అనుకోని … Read more

పురుషులు ప్ర‌తి 3 రోజుల‌కు ఒక‌సారి ఒక అర‌టి పండును తినాల‌ట‌.. ఎందుకంటే..?

వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు. మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి సింగపూర్ లోని ఒక యూరాలజిస్టు కొన్ని చిట్కాలు సూచిస్తున్నాడు. ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని, ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి నిద్ర స‌రిగ్గా ఉండ‌ద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

డయాబెటీస్ రోగులకు నిద్ర సరిగా వుండదు. దీనికి కారణం రక్తంలో షుగర్ అధికంగా వుండటం. వీరి ఆహారం అధిక కేలరీలతో కూడినదై వుండటం, వీరు అధిక బరువు, మందకొడి జీవన విధానం కలిగి వుండటంతో వీరికి నిద్ర కూడా సరిగా వుండదని ఒక తాజా అధ్యయనం చెపుతోంది. రాత్రివేళ ఆరు గుంటలకంటే తక్కువ నిద్రిస్తే, వారిలో డయాబెటీస్, గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం అని న్యూయార్క్, బఫెలో స్టేట్ యూనివర్శిటీ మరియు వార్విక్ … Read more