జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది తినడం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ అన్నం ప్రధాన కారణమని తెలియజేస్తున్నారు.

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

ప్ర‌స్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి.

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు. చాలా మంది తరచుగా బాధపడే సమస్య ఇది. మలబద్ధకం వలన కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి జంక్ ఫుడ్ ని తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం … Read more

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా కొత్తిమీర బాగా హెల్ప్ అవుతుంది. కొత్తిమీర వలన ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. గుండెపోటు పక్షవాతం వంటివి కొత్తిమీర తగ్గించగలదు. అధిక రక్తపోటుని కూడా తగ్గించే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలానే యాంటీ సెప్టిక్ … Read more

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

ప్రస్తుత కాలంలో చాలా మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గంటల తరబడి నిలుచుని లేదా కూర్చొని ఉండటం ఈ నొప్పికి కారణం కావచ్చు. అంతేకాకుండా పోషకాహారం తినకపోవడం, కనిపించినటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల సరైన పోషకాలు తినకపోవడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పులకు కారణం అవుతుంది. ఈ నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. … Read more

ఈ సూచ‌న‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

ఉదయం స్నాక్స్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందంటున్నారు. ఉదయం ల్పాహారం అనంతరం మధ్యహ్నాం, రాత్రి భోజనం విషయంలో నియంత్రణ అవసరమంటున్నారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే … Read more

మీ పిల్ల‌ల‌కు అన్నం తినేట‌ప్పుడు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

ఈరోజుల్లో ఎక్కడ చిన్నపిల్లలను చూసినా వారి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్ ఉంటుంది. అసలు ఫోన్‌ లేకపోతే వాళ్లు ఏడ్చేస్తున్నారు. మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఫోన్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి పాటలు పెట్టేస్తారు. ఇది చూసి మీరు మురిసిపోవచ్చు. కానీ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడమే అంటే స్లో పాయిజన్‌ ఇవ్వడమే.! అసలు పిల్లలకు ఏ వయుసు వచ్చాక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా … Read more

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

చిన్నపిల్లలు ఏంటో మనం పెట్టింది తప్ప మిగతావి అన్నీ కావాలంటారు. మట్టి, సుద్ద, బలపాలు, బియ్యం వీటిలో ఏదో ఒకటి తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది కదా..! కొంతమంది అయితే పెద్దయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేరు. అసలు ఇలా మట్టి, సుద్ద తినే అలవాటు వల్ల దీర్ఘకాలం పాటు ఉంటే చాలా నష్టాలు ఉంటాయట. మట్టి, సుద్ద, జుట్టు, బూడిద, రాళ్లు లాంటివి తినే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ అలవాటుకి కారణం ఉంది. … Read more

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

మద్యం శరీరాన్ని ఆరోగ్య పరంగా, కుటుంబాన్ని ఆర్థిక పరంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయం తెలుసుకునే సరికే వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. తాగడం బంద్ చేయాలని అనిపిస్తున్నప్పటికీ.. తమ వల్ల కావట్లేదంటూ చేతులు ఎత్తేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మందు మానేయడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మద్యం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీర్ఘకాలం మందు తాగడం వల్ల కాలేయం … Read more

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

స‌హ‌జంగా అబ్బాయిల‌కు రంగు, ఎత్తు చూస్తారు.. కాని అమ్మాయిల‌కు రంగుతో పాటు వారి శరీర భాగాల‌ను ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా మంచి ఎద సంప‌ద క‌లిగి ఉండాల‌ని కోరుకుంటారు. ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌క్షోజాలు ఉంటే అమ్మాయిల‌కు ఇష్ట‌మే… అటు అబ్బాయిల‌కు కూడా ఇష్ట‌మే. ప్ర‌స్తుత కాలంలో మంచి ఎద సంప‌ద క‌లిగి ఉండేందుకు చాలా మంది అమ్మాయిలు హోర్మోన్ల‌ను ప్రేరేపించుకునేలా ఇంజ‌క్ష‌న్లు చేయించుకోవ‌డంతో పాటు స‌ర్జ‌రీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే వీటిల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌కు … Read more