మీ పిల్ల‌ల‌కు అన్నం తినేట‌ప్పుడు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

ఈరోజుల్లో ఎక్కడ చిన్నపిల్లలను చూసినా వారి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్ ఉంటుంది. అసలు ఫోన్‌ లేకపోతే వాళ్లు ఏడ్చేస్తున్నారు. మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఫోన్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి పాటలు పెట్టేస్తారు. ఇది చూసి మీరు మురిసిపోవచ్చు. కానీ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడమే అంటే స్లో పాయిజన్‌ ఇవ్వడమే.! అసలు పిల్లలకు ఏ వయుసు వచ్చాక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా … Read more