Aloe Vera : క‌ల‌బంద ర‌సాన్ని ఇలా తీసుకున్నారంటే.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..

Aloe Vera : క‌ల‌బంద వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌ల‌బంద చ‌ర్మానికి, జుట్టుకు సంర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. అందువ‌ల్ల చాలా మంది క‌ల‌బందను శిరోజాలు, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి క‌ల‌బంద వ‌ల్ల అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను క‌ల‌బంద‌ను ప‌లు విధాలుగా తీసుకోవ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్య‌లో ఉంటాయి. ఇవి క్యాల‌రీలను … Read more

Nasal Congestion : ముక్కు రంధ్రాలు మూసుకుపోయి తీవ్ర అవ‌స్థ ప‌డుతున్నారా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Nasal Congestion : చలికాలంలో స‌హ‌జంగానే చాలా మందికి ముక్కు దిబ్బడ స‌మ‌స్య వ‌స్తుంటుంది. జ‌లుబు ఉన్నా లేక‌పోయినా.. ముక్కు మూసుకుపోయి ఇబ్బందులు వ‌స్తాయి. కొంద‌రికి ఈ స‌మ‌స్య ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. కానీ చ‌లికాలంలో ఇది మ‌రింత ఎక్కువ‌వుతుంది. ఇక సైన‌స్ ఉన్న‌వారికి ఇది ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. ముక్కులో మ్యూక‌స్‌, దుమ్ము, ధూళి పేరుకుపోయి అల‌ర్జీ కార‌ణంగా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ముక్కు రంధ్రాలు రెండూ మూసుకుపోయి … Read more

Acidity : క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌కు.. ఆయుర్వేద చికిత్స‌లు..!

Acidity : బాగా కారం, మ‌సాలాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా.. మ‌ద్యం విప‌రీతంగా సేవించినా.. ఒత్తిడి, ఆందోళ‌న వ‌ల్ల‌.. కొన్ని ర‌కాల మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల.. కొంద‌రికి క‌డుపులో విప‌రీత‌మైన గ్యాస్‌, మంట వ‌స్తాయి. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చికిత్స‌ల‌ను పాటిస్తే.. దాంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చికిత్స‌లు ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద ర‌సాన్ని 30 ఎంఎల్ … Read more

Throat Pain : ఇలా చేస్తే.. చిటికెలో గొంతు నొప్పి మాయం..!

Throat Pain : సీజన్‌ మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. తరచూ గొంతు నొప్పి, గొంతులో గరగరగా ఉండడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చలి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పితోపాటు ఈ సీజన్‌లో వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నవి కాకుండా వేడిగా ఉండే … Read more

Sinus : సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sinus : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు.. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువ‌వుతుంటాయి. శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. త‌లంతా భారంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. సైన‌స్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. అక్యూట్‌, క్రానిక్ అని 2 ర‌కాల సైన‌స్‌లు ఉంటాయి. క్రానిక్ సైనుసైటిస్‌కు యాంటీ బ‌యోటిక్స్‌ను వాడాల్సి ఉంటుంది. ఆక్యూట్ సైన‌స్‌కు ఇంట్లోనే చికిత్స తీసుకోవ‌చ్చు. డ‌స్ట్ అల‌ర్జీ, కెమిక‌ల్స్‌, కాలుష్య కారకాలు వంటి వాటి వ‌ల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంటుంది. దీంతో నాసికా మార్గాల్లో … Read more

High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బీపీని కంట్రోల్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే అందుకు కింద తెలిపిన ఆహారాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. నిమ్మ‌కాయ‌ల్లో సి విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది. యాంటీ … Read more

Kidney Stones : ఒకే ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నీళ్ల‌ను త‌క్కువ‌గా తాగ‌డంతోపాటు వంశ‌పారంప‌ర్యంగా కూడా ఇవి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించ‌డంలో కొండ పిండి ఆకు అద్బుతంగా ప‌నిచేస్తుంది. ఈ మొక్క‌కు చెందిన పొడిని త‌యారు చేసి దాన్ని రోజూ ఉద‌యం సాయంత్రం తీసుకుంటే అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. కొండ పిండి ఆకు మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, … Read more

కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

కండరాల నొప్పులు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగలడం లేదా కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంటుంది. అయితే ఈ విధంగా కండరాల నొప్పి ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ పనీ చేయలేరు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కండరాల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. దాంతో … Read more

మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి..!

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, ఒత్తిడి, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది. డయాబెటిస్‌ వస్తే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉంటాయి. దీంతో అతి దాహం, ఆకలి, చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి … Read more

కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

నీళ్లను తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, వంశ పారంపర్యంగా, ఆగ్జలేట్స్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. ఆరంభంలో నొప్పి కొద్దిగానే ఉంటుంది. ఆ సమయంలో రాళ్లు చిన్నగా ఉంటాయి. కనుక అప్పుడే చిన్న చిట్కాలను పాటిస్తే రాళ్లను కరిగించుకోవచ్చు. లేదంటే రాళ్లు పెద్ద సైజ్‌లోకి మారితే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలకు నష్టం జరుగుతుంది. ఇక కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే..! … Read more