క‌ల‌బందతో ఇలా చేస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రిగిపోతుంది..

చాలా మంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా..? దాని వలన ఇబ్బంది పడుతున్నారా..? అనేక వ్యాయామ పద్ధతుల్ని పాటించిన కూడా ఎటువంటి ఫలితం లేదా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే.. ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పోతుంది అలోవెరా ఆరోగ్యానికి అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. మెగ్నీషియం, ఐరన్, జింక్, … Read more

క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

అలోవెరా ఎన్నో సుగుణాలున్న ఒక ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో అంతకుమించిన ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలోవెరా 96 శాతం నీటిని కలిగి గుజ్జు ఉంటుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరా గుజ్జునూ, కొబ్బరి నూనెనూ కలిపి … Read more

కలబంద (అలోవెరా)తో చర్మాన్ని, వెంట్రుకలను, ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో తెలుసుకోండి..!

ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక టీస్పూన్ అలోవెరా జెల్, 1/2 … Read more

చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు అలొవెరా (క‌ల‌బంద‌)ను ఇలా వాడాలి..!

క‌ల‌బంద‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా వాడుతున్నారు. ఈ మొక్క దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ పెరుగుతుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు త‌యారు చేస్తారు. అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ‌నిస్తుంది. దీంతో చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను ఇలా సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు.   1. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు క‌ల‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో ప‌లు … Read more

కలబందను అస్సలు లైట్ తీసుకోవద్దు…!

ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలోనూ కలబంద మొక్కను మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా సులువుగా ఎటువంటి నేల మీద అయినా ఇట్టే పెరుగుతుంది. ఒక్కసారి నేలలో ఈ మొక్కను నాటితే చాలు, నేలలోకి వేర్లు చొచ్చుకుపోయి ఆ ప్రాంతంలో ఎప్పటికీ చిన్న కలబంద మొక్కలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఈ కలబంద రసాన్ని, లేదా కలబంద గుజ్జు వాడకం పెరిగింది. దీనికి కారణం కలబంద ఎన్నో రకాల ఔషధ గుణాలు పుష్కలంగా … Read more

క‌ల‌బంద‌తో ఎన్ని చ‌ర్మ సౌంద‌ర్యాలో.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. క‌ల‌బంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా చ‌ర్మ సౌంద‌ర్యం విష‌యంలో కూడా ఏ మాత్రం … Read more

Aloe Vera : రోజూ ఒక టీస్పూన్ చాలు.. ఎన్నో వ్యాధులు న‌యం అవుతాయి..!

Aloe Vera : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు వాడ‌వ‌చ్చు. మ‌రి ఆ గుజ్జుతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more

Aloe Vera Plant : ఈ మొక్క‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇంట్లో పెంచుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

Aloe Vera Plant : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు వాడ‌వ‌చ్చు. మ‌రి ఆ గుజ్జుతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Aloe Vera For Wealth : కలబంద మొక్కను ఇంట్లో ఇలా పెట్టండి.. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది..!

Aloe Vera For Wealth : కలబంద.. దీన్నే ఇంగ్లిష్‌లో అలొవెరా అని కూడా అంటారు. ఇది మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని చర్మం, శిరోజాల సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్‌, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అయితే వాస్తు పరంగా కూడా కలబంద మనకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని ఎలా … Read more

Aloe Vera For Hair Growth : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే.. మీ జుట్టు రాల‌దు.. వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Aloe Vera For Hair Growth : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అందరూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు కుదుళ్ల‌కు పోష‌కాలు సరిగ్గా అందక అవి బ‌ల‌హీనప‌డి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది బ‌ట‌య మార్కెట్ లో ల‌భించే నూనెల‌ను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపుల‌ను వాడుతూ … Read more