చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు అలొవెరా (క‌ల‌బంద‌)ను ఇలా వాడాలి..!

క‌ల‌బంద‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా వాడుతున్నారు. ఈ మొక్క దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ పెరుగుతుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు త‌యారు చేస్తారు. అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ‌నిస్తుంది. దీంతో చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను ఇలా సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు.   1. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు క‌ల‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో ప‌లు … Read more

వెంట్రుకలు పెరిగేందుకు కలబంద (అలొవెరా) ను ఎలా ఉపయోగించాలంటే..?

కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మం, వెంట్రుకలకు మేలు చేస్తాయి. అలొవెరాను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేయవచ్చు. ఈ క్రమంలోనే ఆ చిట్కాలను ఒక్కసారి పరిశీలిద్దాం. * అలొవెరా గుజ్జును శిరోజాలకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయాలి. తరువాత కొంత సేపు అలాగే ఉంచి తలస్నానం … Read more