ధ్యానం వల్ల కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలు
ధ్యానం అనేది మనస్సుకు ఒక మంచి వ్యాయామం, దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయం లేదా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క సుగుణాలను అనుభూతి చేసుకుంటాము. అలాగే, ధ్యానంలో మనం భగవంతుడు అనగా పరమాత్మతో అనుసంధానం అయ్యి వారి సుగుణాలను పొందుతాము. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే, అంత సానుకూలంగా, స్వచ్ఛంగా, శక్తివంతంగా తయారవుతాము. మన ఆలోచనలు, భావాలు, వైఖరులు అపారమైన సానుకూల మార్పులకు లోనవుతాయి. ధ్యానం మన మానసిక రోగనిరోధక శక్తిని, అంతర్గత బలాన్ని…