పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసా..?
మనకు తెలియని ఆసనాలు చాలా ఉన్నాయి. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలియదు. నచ్చిన విధంగా కూర్చొని ఇదే పద్మాసనం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలియని వారికి తెలియజేస్తూ వాటి ఉపయోగాలను గురించి చర్చించుకుందాం.. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. ఇది ఎంతో ప్రయోజనకరమైన ఆసనం అంటున్నారు యోగా గురువులు. పద్మాసనం ఎలా వేయాలి? ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు కాళ్లను ముందుకు…