ఆ ఆసనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు…!

వక్రాసన యోగా. దీనిని అర్థ మత్స్యేంద్రాసన అని కూడా పిలుస్తారు. ఇది హఠ యోగాలోని 12 స్థూల ఆసనాల్లో ఒకటిగా ఉంది. అయితే దీనిని వేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు అన్నమాట. ఉదయాన్నే పరగడుపున వేయాలి. అప్పుడు కుదరకపోతే భోజనం చేసిన 4 నుంచి 6 గంటల తర్వాత మాత్రమే వెయ్యాల్సి ఉంటుంది. అది వేసే సమయంలో కడుపు ఖాళీగా ఉండాల్సిందే. ఆ ఆసనం వేసే విధానం ఒకసారి చూద్దాం. కటి ఎముకలు నేలకు తగిలే … Read more