చర్మ సమస్యలు ఉన్నాయా.. అయితే ఈ పోషక పదార్థం ఉండే ఆహారాలను తినండి..
మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. పోషకాహార లోపం కలిగితే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు బారిన పడాల్సి ఉంటుంది ఐరన్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా మనం డైట్ లో తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా జింక్ లోపం కలగకుండా చూసుకోవాలి. మహిళలకి జింక్ చాలా ముఖ్యమైనది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు జింక్ మానసిక ఆరోగ్యానికి కూడా … Read more









