అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..!

సపోటా పండ్లు ఎనర్జీకి పవర్ హౌజ్ లాంటివంటారు. శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంది. ఈ పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ, ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్‌లో సపోటా తోటల పెంపకాన్ని మొదలు పెట్టారట. సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. … Read more

రోజూ సపోటా పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

తియ్యగా ఉండే ఈ సపోటా పండుని అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. అద్భుతమైన వైద్య గుణగణాలు కలిగి ఉండటం విశేషం. సపోటా లో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే గుజ్జు వల్ల తేలికగా జీర్ణం అయిపోతుంది కూడా. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటి గురించి … Read more

సపోటా పండ్లు వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలో….!

వేసవిలో లభించే అతి మధురమైన పళ్ళు సపోటా. ఇవి తినటం వల్ల రకరకాల అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉన్న విటమిన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఈ పండు లో కాపర్, నియాసిన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే యాంటి ఇంఫ్ల మేటరి లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తాయి. సపోటా జ్యూస్ తాగడం వల్ల అందులోని కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఇది నాడి వ్యవస్థకు … Read more

Sapota : స‌పోటాల‌ను తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Sapota : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఈ పండును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స‌పోటా పండు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ల్లో ఇది ఒక‌టి. స‌పోటా పండు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిలో క్యాల్షియం, ఐర‌న్, … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను రోజుకు రెండు తినండి చాలు.. ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

Sapota : మ‌న‌కు చూడ‌గానే తినాలనిపించే పండ్ల‌లో స‌పోటా పండ్లు కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల లాగా స‌పోటా పండ్లు కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గి త‌క్ష‌ణ‌శ‌క్తి ల‌భిస్తుంది. స‌పోటా పండ్ల‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐర‌న్, … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Sapota : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఉష్ణ‌ మండ‌ల ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. స్పానిష్ స‌పోటా చెట్టు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. గాలికి త‌ట్టుకోగ‌ల‌దు. కాండం తెల్ల‌గా జిగురు కారుతూ ఉంటుంది. దీని ఆకులు ఒక్క ర‌క‌మైన ప‌చ్చ రంగులో మృదువుగా ఉంటాయి. స‌పోటా చెట్టు ఆకులు 7 నుండి 15 సెంటిమీట‌ర్ల … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Sapota : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో స‌పోటాలు ఒక‌టి. ఇవి చాలా తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. అయితే స‌పోటాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్ పుష్క‌లంగా ఉంటుంది. క‌నుక ఈ పండును తింటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అజీర్ణం వంటి … Read more

స‌పోటాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

సపోటాలు చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. పై భాగం చూస్తే కొందరికి నచ్చదు. కానీ వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. సపోటాలు మనకు తియ్యని రుచిని అందివ్వడమే కాదు, వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విటమిన్‌ సి, ఎ సపోటాల్లో విటమిన్‌ సి, ఎ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ … Read more