అధిక బరువు తగ్గాలంటే తేనెను ఏ రకంగా తీసుకోవాలి..?
తేనె శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం. చర్మ సహజ సౌందర్యం కొరకు దీనిని సౌందర్య సాధనంగా కూడా వాడతారు. శరీరంలోని కొవ్వును కరిగించేస్తుంది కనుక బరువు తగ్గటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనెను ఏ రకంగా తీసుకుంటే తేలికగా బరువు తగ్గుతారనేది పరిశీలిద్దాం. డైటింగ్ చేసేవారు తగినంత పోషక విలువలు కలిగి వుండటానికి తేనె తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించి సన్నపడేలా చేస్తుంది. తేనెను సాధారణంగా నీటితో తీసుకుంటారు. వేడి నీటితో తీసుకుంటే సత్వర ఫలితాలనిస్తుంది. తేనెను నిమ్మరసం, … Read more









