గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పును తినకూడదా..? ఇందులో నిజమెంత..?
గాయం అయినా, దెబ్బ తాకినా… ఎవరైనా ఏం చేస్తారు..? అవి చిన్నవే అయితే ఇంట్లోనే మందు వేసుకుంటారు. పెద్దవైతే హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ చేత చికిత్స తీసుకుంటారు. అయితే గాయం లేదా దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా మన పెద్ద వారు ఏం చెబుతారంటే పప్పు తినకూడదని అంటారు. ఒక వేళ అలా తింటే గాయం ఇంకా పెద్దదవుతుందని, అస్సలు మానదని అంటారు. పప్పు తినకుండా ఉంటేనే అవి త్వరగా మానుతాయని చెప్పి మనకు అస్సలు పప్పు పెట్టరు. … Read more









