జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..?
మనకు తినేందుకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి. నిజానికి అందరూ బాదం పప్పు గురించి ఎక్కువగా మాట్లాడతారు కానీ జీడిపప్పు గురించి ఎవరూ నోరు మెదపరు. అయితే జీడిపప్పులోనూ మన శరీరానికి కావల్సిన పోషకాలు అధికంగానే ఉంటాయి. మనకు ఇతర నట్స్ లాగానే జీడిపప్పు కూడా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని భారతీయులు ఎంతో కాలం నుంచి పలు కూరల్లో పేస్ట్ రూపంలో వేస్తున్నారు. దీంతో కూరలకు చక్కని రుచి వస్తుంది. ఇక…