Macadamia Nuts : రోజూ 4, 5 చాలు.. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌, అధిక బ‌రువు అన్నీ త‌గ్గిపోతాయి..!

Macadamia Nuts : శ‌రీరం బ‌లంగా, ధృడంగా అవ్వాలంటే మ‌నం ఎక్కువ‌గా బ‌ల‌మైన ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది బ‌ల‌మైన ఆహారం అన‌గానే మాంసం అని చెబుతూ ఉంటారు. కానీ మాంసం కంటే కూడా అనేక ర‌కాల బ‌ల‌మైన ఆహారాలు ఉంటాయి. మాంసం కంటే డ్రై ఫ్రూట్స్, డ్రై న‌ట్స్ ఎక్కువ బ‌ల‌మైన ఆహారాల‌ని నిపుణులు చెబుతున్నారు. డ్రై న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మరింత బ‌లంగా త‌యార‌వుతుంద‌ని డ్రై న‌ట్స్ లో మెక‌డ‌మియా న‌ట్స్ … Read more

Almonds : బాదంప‌ప్పు వేడి చేస్తుందా.. వేస‌విలో తీసుకోవ‌చ్చా..?

Almonds : బాదంప‌ప్పు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఒక‌టి. బాదంప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Black Eyed Peas : ఈ గింజలు వజ్రాలతో సమానం.. షుగర్‌ ఉండదు.. గుండె జబ్బులు రావు.. బరువు తగ్గుతారు..!

Black Eyed Peas : ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్‌ సమస్యతో సతమతం అవుతున్నారు. దీని కారణంగా ఏటా కొన్ని కోట్ల మంది ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లనే చాలా మంది షుగర్‌ బారిన పడుతున్నారు. అయితే షుగర్‌ను నియంత్రించాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో అలసందలు ఒకటని చెప్పవచ్చు. ఇవి మనకు బయట మార్కెట్‌లో … Read more

Almonds : బాదం ప‌ప్పు ఎలా తినాలి.. ఎంత తినాలి.. ఎవ‌రు తినాలి.. ఎవ‌రు తిన‌కూడ‌దు..!

Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును తీసుకునే వారు దీనిని ఎలా తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి..అని కూడా తెలుసుకోవాలి. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని … Read more

Sesame Seeds : నువ్వులు.. రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

Sesame Seeds : నువ్వులు.. మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. నువ్వులు మ‌నంద‌రికి తెలిసిన‌వే. వంట‌ల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే తీపి వంట‌కాల్లో కూడా వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే హిందూ సాంప్ర‌దాయాల్లో కూడా నువ్వుల‌కు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా నువ్వుల‌ను, నువ్వుల నుండి తీసిన నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో అనేక పోష‌కాలు, … Read more

Pumpkin Seeds : ప్ర‌పంచ మేధావులు తినే ఆహారం ఇదే.. దీన్ని తింటే మెద‌డు అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో తీపి గుమ్మ‌డికాయ‌లు, బూడిద గుమ్మ‌డి కాయ‌లు అని రెండు ర‌కాలు ఉంటాయి. బూడిద గుమ్మ‌డి కాయ‌ల‌తో వ‌డియాలు పెట్టుకోవ‌డంతో పాటు దిష్టి త‌గ‌ల‌కుండా ఇళ్ల‌కు క‌ట్టుకుంటూ ఉంటారు. అలాగే తీపి గుమ్మ‌డిని దైవ కార్యాల్లో వాడ‌డంతో పాటు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుమ్మ‌డిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే … Read more

Mahabeera Seeds : ఈ విత్త‌నాల గురించి తెలుసా.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే.. న‌మ్మ‌లేరు..!

Mahabeera Seeds : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల మ‌ధ్య గుజ్జు అరిగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల చేత తీవ్రంగా బాధించ‌బ‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఇటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది పెయిన్ కిల్ల‌ర్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వాటిని వాడ‌డం వ‌ల్ల నొప్పుల నుండి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మ‌ర‌లా … Read more

Cooling Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. వేస‌వి, ఎండ‌ను త‌రిమికొట్టండి..!

Cooling Seeds : వేస‌విలో శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవ‌డం అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల విత్త‌నాల‌ను మ‌న ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు అలాగే ఈ విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా ఈ విత్త‌నాల‌ల్లో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. … Read more

Sesame Seeds : తెల్ల నువ్వులు ఉప‌యోగాలు.. త‌ప్ప‌నిసరిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Sesame Seeds : నువ్వులు.. మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. నువ్వుల‌ను వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే హిందూ సాంప్ర‌దాయంలో కూడా నువ్వుల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. నువ్వుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. నువ్వుల నుండి తీసిన నూనెను కూడా ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవస‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. … Read more

Macadamia Nuts : రోజు ఒక్క‌టి తింటే చాలు.. జెట్ వేగంతో కండ పెరుగుతుంది.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Macadamia Nuts : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను అందించింద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి అందించిన డ్రై ఫ్రూట్స్ లో అత్యంత విలువైన డ్రై ఫ్రూట్ గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ మ‌రేమిటో కాదు అదే మ‌కాడేమియా. ఇది మ‌న‌కు పెద్ద పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో మాత్ర‌మే ల‌భిస్తుంది. దీనిని గురించి దాదాపు మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ మ‌కాడేమియా డ్రై ఫ్రూట్ కిలో … Read more