Rajma Seeds : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాజ్మా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Rajma Seeds : మాంసాహారానికి ప్ర‌త్య‌మ్నాయంగా తీసుకోద‌గిన ఆహారాల్లో రాజ్మా కూడా ఒక‌టి. చూడ‌డానికి చిన్న‌గా, ఎర్ర‌గా , మూత్ర‌పిండాల ఆకారంలో ఉండే ఈ రాజ్మా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కూడా చిక్కుడు గింజ‌ల జాతికి చెందిన‌వే. రాజ్మాతో ఎంతో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. రాజ్మాతో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మాంసం తీసుకోవ‌డం … Read more

Nuts : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.. త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి..!

Nuts : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందాలంటే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సి పోష‌కాల‌న్నీ అందుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అయితే నేటి కాలంలో డ్రై ఫ్రూట్స్ ధ‌ర‌లు ఎంత‌గా … Read more

Fenugreek Flax Kalonji Seeds : ఈ మూడింటినీ ఇలా క‌లిపి రోజూ తీసుకోవాలి.. బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

Fenugreek Flax Kalonji Seeds : ప్ర‌స్తుత కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ర‌క్త‌పోటు, షుగ‌ర్, అధిక బ‌రువు, గుండె సంబంధిత స‌మస్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మూడు ర‌కాల ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చాలా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న అనారోగ్య … Read more

Almonds : చాలా మందికి తెలియ‌దు.. అస‌లు రోజుకు ఎన్ని బాదంప‌ప్పుల‌ను తినాలో తెలుసా..?

Almonds : మ‌న శ‌రీరంలో ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉండే ఆహారాల్లో బాదం ప‌ప్పు ఒక‌టి. దీనిలో ఉండే కొన్ని ర‌కాల పోష‌కాలు మ‌రే ఇత‌ర ఆహారాల్లో కూడా ఉండ‌వు. వీటిని వేళ్ల‌త్తో లెక్క‌పెట్టి తీసుకున్న‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, ఒత్తిడి, బ‌ల‌హీన‌త, చికాకు వంటి వాటిని … Read more

Jackfruit Seeds : ప‌న‌స తొన‌లే కాదు.. గింజ‌ల‌ను కూడా తిన‌వ‌చ్చు తెలుసా..? ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Jackfruit Seeds : ప్ర‌కృతి ప్ర‌సాదించిన అతి మ‌ధుర‌మైన పండ్ల‌ల్లో ప‌న‌స పండ్లు ఒక‌టి. ఈ పండు చాలా రుచిగా తింటుంది.చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌న‌స పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌న‌స తొన‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. మ‌నం సాధార‌ణంగా ప‌న‌స … Read more

Flax Sesame Kalonji Seeds : వీటిని తీసుకుంటే కీళ్ల మ‌ధ్య శ‌బ్దం రాదు.. గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..

Flax Sesame Kalonji Seeds : వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. కీళ్ల మ‌ధ్య జిగురు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల మోకాళ్లల్లో కీళ్లు అరిగిపోయి నొప్పులు, వాపు, న‌డుస్తుంటే శ‌బ్దం రావ‌డం వంటివి జ‌రుగుతుంది. మోకాళ్ల నొప్పుల వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. న‌డిచేట‌ప్పుడు, కూర్చునేట‌ప్పుడు, మెట్లు ఎక్కేట‌ప్పుడు ఎంతో ఇబ్బంది క‌లుగుతుంది. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం … Read more

Walnuts : రోజుకు ఎన్ని వాల్ న‌ట్స్‌ను తినాలి..? వీటితో ఏం జ‌రుగుతుంది..?

Walnuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌కు తెలిసిందే. వాల్ న‌ట్స్ చూడ‌డానికి మెద‌డు ఆకారంలో ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మెద‌డు అభివృద్ధికి వాల్ న‌ట్స్ చ‌క్క‌టి ఆహార‌మ‌ని అనేక ప‌రిశోధ‌న‌లు … Read more

Cashew Nuts : జీడిప‌ప్పులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Cashew Nuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని వంట‌ల్లో వాడ‌డంతో పాటు నాన‌బెట్టుకుని తింటూ ఉంటాం. ఇత‌ర డ్రై ఫ్రూట్స్ వ‌లె జీడిప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని, గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని, శ‌రీరంలో వాతం చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం త‌గ్గిస్తున్నారు. … Read more

Pumpkin Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ గుప్పెడు తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. న‌మ్మ‌లేరు..!

Pumpkin Seeds : మ‌నం గుమ్మ‌డికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మ‌డికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం సాధార‌ణంగా గుమ్మ‌డికాయ‌ను ఆహారంగా తీసుకుని వాటిలో ఉండే గింజ‌లను ప‌డేస్తూ ఉంటాం. కానీ గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Pistachios : రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Pistachios : మ‌నం అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు ఒకటి. పిస్తా ప‌ప్పు మ‌నంద‌రికి తెలిసిందే. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పిస్తా ప‌ప్పులో శ‌రీరంలో మేలు చేసే కొవ్వులు, ఫైబ‌ర్, యాంటీ … Read more