వీటిని రోజులో….50 గ్రాములైనా తినండి. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లకు దూరంగా ఉండండి!
నట్స్… గింజలు… పేరేదైనా… ఏ భాషలో చెప్పినా వీటిని నిత్యం తినడం వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్యాలు దూరమవుతాయి. శరీరానికి కావల్సిన కీలక పోషకాలైన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. అయితే నట్స్ విషయంలో చాలా మందికి తలెత్తే ప్రశ్న ఒక్కటే. అది… రోజుకు ఎన్ని నట్స్ తినాలన్నదే..! ఎంత మొత్తంలో నట్స్ తింటే శరీరానికి మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. దాన్నే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం..! నిత్యం మనం … Read more









