Basbousa Cake : ఓవెన్ లేకుండా ఎవ‌రైనా ఈజీగా చేయ‌గ‌లిగే కేక్ ఇది..!

Basbousa Cake : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే కేక్ వెరైటీల‌ల్లో బుస్బుసా కేక్ కూడా ఒక‌టి. ఈ కేక్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ కేక్ ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని అనుకుంటూ ఉంటారు. కానీ ఒవెన్ లేక‌పోయినా కూడా ఇంట్లోనే చాలా సుల‌భంగా కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కేక్ ను త‌యారు … Read more

Crispy Onion Pakoda : ఉల్లిపాయ‌ల‌తో ఎంతో క‌ర‌క‌ర‌లాడే ప‌కోడీల‌ను ఇలా చేయండి..!

Crispy Onion Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ఎక్కువ‌గా త‌యారు చేసే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌యత్నించినా వీటిని క్రిస్పీగా త‌యారు చేసుకోలేక‌పోతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా క్రిస్పీగా, రుచిగా ఉండే ప‌కోడీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. అంద‌రికి న‌చ్చేలా క్రిస్పీగా, రుచిగా … Read more

Bendakaya Rice : లంచ్ బాక్స్‌లోకి బెండ‌కాయ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Bendakaya Rice : బెండ‌కాయ రైస్.. సాధార‌ణంగా మ‌నం బెండ‌కాయ‌ల‌తో వేపుడు, కూర‌, పులుసు వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాము. కానీ బెండ‌కాయ‌ల‌తో మ‌నం వెరైటీగా బెండ‌కాయ రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఉద‌యం పూట స‌మయం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు చాలా సుల‌భంగా, త‌క్కువ స‌మ‌యంలో రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. బెండ‌కాయ‌లు ఇష్ట‌ప‌డని పిల్ల‌లు … Read more

Street Style Chicken Pakodi : బండి మీద కొనే ప‌నిలేకుండా అదే రుచితో క‌ర‌క‌ర‌లాడే చికెన్ ప‌కోడీల‌ను ఇలా చేయండి..!

Street Style Chicken Pakodi : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట బండ్ల మీద ల‌భించే వాటిలో చికెన్ ప‌కోడి కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ఎక్కువ ధ‌ర‌కు కొనే బ‌దులు రుచిక‌ర‌మైన చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా చికెన్ ప‌కోడిని త‌యారు చేసుకుని స్నాక్స్ లాగా తిన‌వ‌చ్చు. బ‌య‌ట … Read more

Heart Palpitations : గుండె ద‌డ పెర‌గ‌డం, చేతులు, కాళ్లు వ‌ణ‌క‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్ల‌యితే ఇలా చేయండి..!

Heart Palpitations : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ల్లో గుండె ద‌డ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌లో సాధార‌ణం కంటే కూడా గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటుంది. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను తేలిక‌గా తీసుకుంటారు. గుండెద‌డ ఒక‌టి లేదా రెండు రోజులు ఉండి దానికి అదే త‌గ్గుతుంద‌ని చాలా మంది భావిస్తారు. దీనికి స‌రైన వైద్యాన్ని కూడా తీసుకోరు. కానీ రోజుల త‌ర‌బ‌డి ఇలా గుండె వేగంగా కొట్టుకోవ‌డం వ‌ల్ల … Read more

Methi Rice : లంచ్ బాక్స్‌లోకి మేథీ రైస్‌ను ఇలా చేయండి.. చాలా త్వ‌ర‌గా అవుతుంది..!

Methi Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో మేతి రైస్ కూడా ఒక‌టి. మెంతికూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ రైస్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మెంతికూర తిన‌ని … Read more

Vankaya Palli Karam : అన్నంలో క‌లుపుకుని తిన‌డానికి వంకాయ కూర‌ను ఇలా చేయండి..!

Vankaya Palli Karam : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ ప‌ల్లికారం కూడా ఒక‌టి. అన్నంతో తిన‌డానికి, లంచ్ బాక్స్ లోకి లేదా ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే … Read more

Ghee At Home : మిక్సీతో ప‌నిలేకుండా, క‌వ్వంతో చిలికే అవ‌స‌రం లేకుండా.. నెయ్యిని ఇలా పూస పూస‌గా త‌యారు చేయండి..!

Ghee At Home : మ‌న‌లో చాలా మంది భోజ‌నం చేసేట‌ప్పుడు అన్నంలో, కూర‌ల‌ల్లో నెయ్యివేసుకుని తింటూ ఉంటారు. నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ నెయ్యిని, నెయ్యితో చేసిన ఆహారాల‌ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే నెయ్యి మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది బ‌య‌ట మార్కెట్ లో ల‌భించే నెయ్యిని మాత్ర‌మే … Read more

Home Tips : ఇల్లు మంచి సువాస‌న రావాలంటే ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..!

Home Tips : ఇల్లు శుభ్రంగా ఉండ‌డంతో పాటు ఇంట్లో చ‌క్క‌టి వాసన ఉంటే మ‌న‌సుకు మ‌రింత ప్ర‌శాంతంగా, ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. కానీ వంట‌గ‌దిలో, చెత్త‌బుట్ట ఉన్న ప్రాంతంలో అలాగే బాత్ రూంల‌ల్లో ఏదో ఒక వాస‌న వ‌స్తూనే ఉంటుంది. మ‌నం చేసే వంట యొక్క ఘాటైన వాస‌న‌లు, చెత్త వాస‌న ఇలా ఏదో ఒక‌టి మ‌న‌కు ఇబ్బందిని క‌లిగిస్తూనే ఉంటాయి. మ‌నం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచిన‌ప్ప‌టికి కొన్ని సార్లు ఎటువంటి ఫ‌లితం లేకుండా ఉంటుంది. … Read more

Garlic Egg Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 5 నిమిషాల్లో ఇలా వెల్లుల్లి ఎగ్ రైస్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Garlic Egg Rice : మ‌నం కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ రైస్ కూడా ఒక‌టి. ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే అప్పుడ‌ప్పుడు దీనిని మ‌నం త‌యారు చేస్తూ ఉంటాము కూడా. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా వివిధ రుచుల్లో కూడా మ‌నం ఈ ఎగ్ రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిలో గార్లిక్ ఎగ్ రైస్ కూడా ఒక‌టి. వెల్లుల్లి ప్లేవ‌ర్ తో ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ … Read more