Crispy Onion Pakoda : ఉల్లిపాయలతో ఎంతో కరకరలాడే పకోడీలను ఇలా చేయండి..!
Crispy Onion Pakoda : మనం సాయంత్రం సమయాల్లో ఎక్కువగా తయారు చేసే చిరుతిళ్లల్లో పకోడీలు కూడా ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని క్రిస్పీగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం చాలా సులభంగా క్రిస్పీగా, రుచిగా ఉండే పకోడీలను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా తేలిక. అందరికి నచ్చేలా క్రిస్పీగా, రుచిగా … Read more









