Ivy Gourd Benefits : దొండకాయల గురించి ఈ విషయాలు తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!
Ivy Gourd Benefits : ఆరోగ్యానికి దొండకాయ ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి దొండకాయ వలన కలిగే లాభాలు గురించి తెలియదు. దొండకాయలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అలానే, విటమిన్ బి వన్, బి టు, బి త్రీ, బి 6 , బి 9 , విటమిన్ సి కూడా దొండకాయలో ఉంటాయి. పిండి పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ వంటి పోషకాలు దొండకాయలులో ఉంటాయి. దొండకాయలను తీసుకోవడం వలన, … Read more









