ఈ కాయలు ఎక్కడ కనిపించినా సరే.. విడిచిపెట్టకుండా తెచ్చి తినండి.. ఎందుకంటే..
తమ్మకాయలు పేరు వినే ఉంటారు.. కానీ వాటిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.. పల్లెటూర్లలో దొరికే వీటని.. సిటీల్లో మార్కెట్లో కూడా అమ్ముతారు.. కానీ వీటి గురించి తెలియక మనం అసలు వాటిని పట్టించుకోం. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ.. లేత తమ్మకాయలతో కర్రీ చేసుకుని తింటే.. బాడీకి చాలా మంచిదట. వీటి కాస్ట్ తక్కువ, ఫలితాలు ఎక్కువ. తమ్మకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రోగాలకు ఇది బాగా పనిచేస్తుందో చూద్దాం. వీటిని ఇతర … Read more









