Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

Lungs Clean Drink : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో మారిన జీవన విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా ధూమ‌పానం అనే చెడు అలవాటుకు బానిసై అయ్యారు. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ధూమ‌పానం కేవ‌లం ఊపిరితిత్తుల పైన మాత్ర‌మే కాకుండా మన … Read more

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

Weight Loss Drink : ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వచ్చు. ఈ డ్రింక్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పొట్ట‌, పిరుదులు, తొడ‌లు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా కరిగిపోతుంది. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అధిక బ‌రువు అలాగే … Read more

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

Healthy Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. కీళ్ల నొప్పులు, నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

Rose Apple Juice : వేస‌వి కాలం రానే వ‌స్తుంది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకు పెరుగుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చామంటే చాలు ఎక్క‌డ‌లేని నీర‌సం, నిస్స‌త్తువ మ‌న ద‌రి చేర‌తాయి. వ‌డ‌దెబ్బ బారిన ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఎండ‌వేడి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన‌ర్జీ డ్రింక్ ల‌ను, ర‌సాయ‌నాలు క‌లిగిన శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటారు. వీటిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శీత‌ల … Read more

Mint Coriander Leaves Juice : దీన్ని రోజూ తాగుతూ ఉంటే ఎలాంటి రోగాలు అయినా స‌రే మాయం కావ‌ల్సిందే..!

Mint Coriander Leaves Juice : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం, తీపి ప‌దారర్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డుతున్నాం. మ‌న ఆరోగ్యం … Read more

Banana Tea : అర‌టి పండ్ల‌తోనూ టీ చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజూ తాగాలి..!

Banana Tea : రోజూ ఉదయం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అలాగే రోజు మొత్తంలో ఎప్పుడు వీలైతే అప్పుడు టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు కొంత వ‌ర‌కు మ‌న‌కు మేలు చేస్తాయి. కానీ వీటిని ఎక్కువ మోతాదులో మాత్రం తాగ‌రాదు. అయితే టీ లేదా కాఫీ తాగాల‌ని అనిపిస్తే వాటికి బ‌దులుగా అర‌టి పండ్ల‌తో చేసే బ‌నానా టీ ని తాగండి. అవును.. అర‌టి పండ్ల‌తో టీ ఏమిట‌ని … Read more

Tomato Carrot Cucumber Juice : ట‌మాటా, క్యారెట్‌, కీర‌దోస‌తో జ్యూస్ త‌యారీ ఇలా.. రోజూ తాగితే ఎన్నో అద్భుత‌మైన లాభాలు..

Tomato Carrot Cucumber Juice : కూర‌గాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను కూర‌గా వండుకుని తిన‌డంతో పాటు జ్యూస్ గా కూడా చేసుకుని తాగ‌వ‌చ్చు. అలాంటి కూర‌గాయ‌ల్లో క్యారెట్, ట‌మాట‌, కీర‌దోస కూడా ఒక‌టి. వీటిని కూర‌గా వండుకుని తిన‌డం కంటే ప‌చ్చిగా లేదా జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. పిల్ల‌లు వీటిని నేరుగా … Read more

Grapes Juice : ద్రాక్ష పండ్ల జ్యూస్‌ను ఇలా త‌యారు చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Grapes Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయని మ‌నం అనేక ర‌కాల పండ్లను ఆహారం తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు విరివిరిగా అన్నీ కాలాల్లోనూ ల‌భిస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు గింజ‌లు ఉండే ద్రాక్ష పండ్లు, గింజ‌లు లేని ద్రాక్ష పండ్లు, హైబ్రిడ్ ద్రాక్ష పండ్లు ఇలా వివిధ రుచుల్లో ఈ ద్రాక్ష పండ్లు … Read more

Belly Fat : పొట్ట‌, తొడ‌లు, న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వును కరిగించే పానీయం.. ఇలా చేసి తాగాలి..

Belly Fat : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో వెయిట్ లాస్ డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల నెల రోజుల్లోనే దాదాపు మూడు నుండి నాలుగు కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంత‌టి బాణ పొట్టైనా వేగంగా క‌రిగిపోతుంది. అలాగే న‌డుము, తొడ‌లు, పిరుదుల వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. నెల రోజుల్లోనే మూడు కిలోల బ‌రువు త‌గ్గ‌డ‌మా అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు. కానీ ఈ … Read more

Pomegranate Detox Juice : రోజూ ఉద‌యం ఈ జ్యూస్‌ను తాగండి.. శ‌రీరం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. ఎలాంటి రోగాలు రావు..

Pomegranate Detox Juice : నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో ఘ‌నాహారాలు, ద్ర‌వాహారాలు.. ఇలా అన్ని ర‌కాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క‌రు భిన్న‌మైన జీవ‌న‌శైలిని, ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలోనే వీట‌న్నింటి వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. సాధార‌ణంగా ఆరోగ్య‌వంతులు అయితే ఈ వ్య‌ర్థాలు అన్నీ వాటంత‌ట అవే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. కానీ ఏదైనా స‌మ‌స్య ఉంటే మాత్రం వ్య‌ర్థాలు స‌రిగ్గా బ‌య‌ట‌కు పోవు. ఎప్పుడైతే వ్య‌ర్థాలు … Read more