కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టిపుట్టాలి!
ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి. బోల్డంత తేడా ఉంది. మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా? వెయ్యరు. మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా? వెయ్యరు! ఇవన్నీ కాదు, పెసరట్టు మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా? అదీ లేదు! అలాంటప్పుడు మీ పెసరట్టుకి కాకినాడ పెసరట్టుకి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట … Read more









