అరటి పండు, స్ట్రాబెర్రీలను కలిపి ఇలా తీసుకోండి.. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..
బనానా-స్ట్రాబెర్రీ ..ఈ రెండు మంచి డైట్ ఫుడ్..ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, ప్రోటీన్ , ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. అయితే స్ట్రాబెర్రీ-బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు … Read more









