మొలకెత్తిన పెసలతో ఇలా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..
మొలకలు తింటే బరువు తగ్గొచ్చని చాలా మంది అనుకుంటారు. అలాగే డైలీ మార్నింగ్ తింటారు కూడా. మొలకల్లో పెసలతో వచ్చిన మొలకలు తింటే రిజల్ట్ ఇంకా బాగా ఉంటుందట. జనరల్‌గా మొలకెత్తినవి తినాలంటే.. అందరూ అలానే తినేస్తారు. అవి పచ్చిగా ఉండే సరికి బోర్ కొట్టేస్తుంది. పెసల మొలకలతో వెరైటీ స్నాక్ చేసుకుంటే.. ఇష్టంగా తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు. పెసర మొలకలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకోవచ్చు… ఇందులో గ్లూటెన్ కూడా ఎక్కువగా ఉండదు. … Read more









