స్పెష‌ల్ బిర్యానీ అని ఆర్డ‌ర్ ఇచ్చాము.. తీరా చూసే స‌రికి..

మెనూలో స్పెషల్ బిర్యాని అని ఉండటం చూసి బావుంటుదేమో అని ఆర్డర్ చేశాం. రెస్టారెంట్ వాడు దానికి సిల్వర్ ఫాయిలు, చెర్రీ పళ్ళు, రంగు రంగుల కొబ్బరి కోరు, జీడిపప్పుతో మేకప్పేసి పంపాడు. మరీ ఇంత స్పెషల్ ఊహించలేకపోయాం. టెలీషాపింగ్ భాషలో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. కాసేపు ఇది కిళ్లీ యా బిర్యానీయా అని అనుమానం కలిగింది. ఆ రుచిని వర్ణించడం మా వల్ల కాలేదు. మన ఫుడ్ వ్లాగర్స్ చెప్పినట్టు వేరే లెవల్ ఉంది, కిర్రాక్ ఉంది, … Read more