జీడి మామిడిని అసలు ఎందులో అయినా ఉపయోగిస్తారా..?
నిజానికి జీడి పప్పు కోసమే జీడిమామిడి చెట్లు పెంచుతారు. జీడిగింజ ప్రాసెస్ చేయటం పెద్ద పనే. జీడిమామిడి పండు తినడానికి రుచిగా ఉంటుంది. దీని రసం పలుచగా ఉంటుంది. ఇది ఎక్కువ తీపి, కొద్దిపాటి పులుపు, కొంత వగరు మిశ్రమంగా ఉంటుంది. అయితే ఇది అందరికీ పడదు. కారణం ఇందులో ఉన్న నుస. ఇది తిన్నాక గొంతులో గరగర మొదలవుతుంది. దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని రసం, సాంబారు, కూరల్లో ఉపయోగిస్తారు. జీడిమామిడి పండును … Read more









