బరువు తగ్గాలని అనుకునేవారు ఈ మిశ్రమాన్ని రోజూ తింటే చాలు.. ఎలా తయారు చేయాలంటే..?
ఇప్పటికే అందరూ కొత్త ఆవకాయను రుచి చూసే ఉంటారు. ఈ నెల అంతా ఇలా పచ్చడి తిని తెగ వేడి చేస్తుంటుంది. ఎంత డైట్‌లో ఉన్నా.. ఆవకాయ పచ్చడి చూస్తే నోరూరిపోతుంది. రెండు నెలలు బరువు పెరిగినా ఫర్వాలేదు అని అన్నం, పచ్చడి, పప్పు, నెయ్యి కాంబినేషన్‌తో బాగా లాగించేసుంటారు కాదా..! ఇక బరువు తగ్గే ఆలోచనలో ఉంటే..ఇప్పుడు చెప్పుకోబోయే సలాడ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మరీ ఈ వెయిట్ లాస్ సలాడ్ ఎలా చేయాలో … Read more









