పూరీలు, బోండాలు తినడం మంచిదేనా? లేక దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

భేషుగ్గా ఏ మోమాటము లేకుండా తినవచ్చునండీ, పూరీలు బజ్జీలు తినండి , మనమేమి కుంభాలు కుంభాలుగా ఏమి తినము కదండీ, మనం తినే తిండికి ఏమి కాదండి ! డాక్టర్ లు చెప్పేది ఇదే అన్నీ తినండి ఆరోగ్యంగా ఉండండి. గమనించండి మన మైదా పిండి మీద నూనెల మీద చాలా అపోహలు ఏర్పరుచుకున్నాము , మైదా కంటే గోధుమపిండి మేలైనవనే ఒప్పుకున్నా, వెనకటిలా గోధుమలు మఱాడించిన పిండిని కాకుండా,ఇపుడు చాలా మంది ప్రాసెస్ చేసిన ప్యాకెట్ … Read more

Bonda : బొండాల‌ను తయారు చేయ‌డం ఇలా.. ఒక్క‌టి ఎక్కువే తింటారు..

Bonda : మ‌న‌కు హోట‌ల్స్ లో ల‌భించే వివిధ ర‌కాల అల్పాహారాల్లో బోండాలు ఒక‌టి. వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బోండాల‌ను మ‌నం ఎక్కువ‌గా మైదా పిండితో త‌యారు చేస్తూ ఉంటాం. మైదా పిండితో చేసే బోండాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తర‌చూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. కేవ‌లం మైదాపిండితోనే కాకుండా ఈ బోండాల‌ను మ‌నం … Read more