మొకాళ్ళ నొప్పులకు ఖచ్చితమైన్ ఫలితాన్ని ఇచ్చె గృహ చికిత్స వుందా?

అమెజాన్ లో gond for ladoo అని ,200gms 199 rs కి వుంది నేను చెక్ చేసి ఈ msg పెడుతున్నా, లేదా ఆయుర్వేదం shop లో gond అని అడిగినా ఇస్తారు ఇది100 gms 100/120 rs వుంటుంది ప్రాంతాన్ని బట్టి, నేను వాడాను చాలా మందికి చెప్పాను. వాళ్ళు వాడి తగ్గాయి అని చెప్పారు, నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది మధ్యలో మానేసాను, మళ్ళీ మొదలుపెట్టాను, gond కటిరా అని కొంచెం పెద్దసైజు … Read more

ఎంతో రుచిగా ఉండే ట‌మాటా, మెంతి కూర‌.. త‌యారీ ఇలా..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో మెంతి ఆకు కూర కూడా ఒక‌టి. ఇది కాస్త చేదుగా ఉంటుంది. అందుక‌ని దీన్ని చాలా మంది తిన‌రు. మెంతి ఆకుల‌తోనూ ప‌ప్పు, చారు, కూర వంటివి చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. ఈ క్ర‌మంలోనే మెంతి ఆకులు, ట‌మాటాల‌ను వేసి కూర‌ను అద్బుతంగా చేయ‌వ‌చ్చు. దీని తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు … Read more

బొంబాయి రవ్వ ఎలా తయారు చేస్తారు?

నిజంగా రవ్వ వెనకాల ఇంతుందని నాకూ తెలీదు. మీకోసం చదివి తెల్సుకుని రాస్తున్నదే ఇది. రవ్వని ఇంగ్లీషువారు ఇస్టైలుగా సెమోలిన అంటారు. మన ఆసియాలో ముఖ్యంగా ఇండియా, పాక్ లలో సూజీ(హిందీ లో) అని రవ్వ అని పిలుచుకుంటాం. మూడు ఒక పదార్ధం పేరే. ఇంతకీ ఏమిటది. గోధుమ గింజని బరకగా దంచితే వచ్చే ముక్కలు అన్నమాట. మామూలుగా అయితే దీన్ని దారుం (darum) రకం గోధుమతో చేస్తారు. దీన్నే పాస్తా గోధుమ అని, మేకరోని గోధుమ … Read more

మ‌సాలా బీన్స్ కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

మార్కెట్‌లో మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్‌ను చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్‌తో కొంద‌రు ఫ్రై లేదా కూర చేసుకుని తింటారు. బిర్యానీ, పులావ్ లేదా ఫ్రైడ్ రైస్‌, నూడుల్స్ వంటి వాటిల్లో బీన్స్‌ను క‌ట్ చేసి వేస్తుంటారు. అయితే బీన్స్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మ‌సాలా కూర‌ను చేస్తే ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా బీన్స్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, … Read more

కాక‌ర‌కాయ‌, బెల్లం కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

కాకరకాయ‌లు చేదుగా ఉంటాయి క‌నుక చాలా మంది వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఈ కాయ‌ల‌తో కూర‌, కారం, పులుసు వంటివి చేసి తింటుంటారు. అయితే కాక‌ర‌కాయ కూర‌లో బెల్లం వేస్తే చేదు ఉండ‌దు. రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ ఇంట్లోనే ఈ కూర‌ను ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కాక‌ర‌కాయ, బెల్లం కూర‌ను ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : … Read more

బీట్‌రూట్ కూర‌ను ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

బీట్ రూట్ అంటే స‌హ‌జంగానే కొంద‌రికి అయిష్టంగా ఉంటుంది. దీన్ని ముట్టుకుంటే చాలు.. పింక్ రంగులో చేతుల‌కు అంతా అంటుతుంది. క‌నుక చాలా మంది దీన్ని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో కూర‌ను ఇలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా ఈ కూర‌ను లాగించేస్తారు. ఇక బీట్ రూట్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, ఈ కూర‌ను … Read more

ఎంతో రుచిక‌ర‌మైన నూనె వంకాయ‌.. త‌యారీ ఇలా..!

వంకాయ‌ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వంకాయ‌ల్లో మ‌న‌కు అనేక రకాలు ల‌భిస్తుంటాయి. వీటితో చేసే ఏ వంట‌కం అయినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నూనె వంకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని రెస్టారెంట్ల‌లోనే వండుతారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా ఇంట్లోనూ నూనె వంకాయ‌ను వండుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే నూనె వంకాయ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా … Read more

తోట‌కూర కాడ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

తోట‌కూర కాడ‌ల‌ను చాలా మంది అంత ఇష్టంగా తినరు. కానీ వీటితో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తోట‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక తోట‌కూర కాడ‌ల‌తో కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో, ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

గుత్తి వంకాయ కూర‌ను ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

వంకాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయ‌ల‌తో చాలా ర‌కాల వంట‌కాల‌ను త‌యారుచేసి తింటుంటారు. వాటిల్లో గుత్తి వంకాయ కూర కూడా ఒక‌టి. దీన్ని బిర్యానీ రైస్‌తో తింటే సూప‌ర్‌గా ఉంటుంది. శుభ కార్యాల స‌మ‌యంలో గుత్తి వంకాయ‌ను ఎక్కువ‌గా వండుతారు. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ఇలాంటి రుచితో ఇంట్లోనే గుత్తి వంకాయ కూర‌ను ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ కూర‌ను ఎలా త‌యారు చేయాలో దీని … Read more

మీ ఇంట్లోనే ప‌నీర్‌ను సుల‌భంగా త‌యారు చేసుకోండిలా..!

కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి. పనీర్‌ను బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. … Read more