కాక‌ర‌కాయ‌, బెల్లం కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

కాకరకాయ‌లు చేదుగా ఉంటాయి క‌నుక చాలా మంది వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఈ కాయ‌ల‌తో కూర‌, కారం, పులుసు వంటివి చేసి తింటుంటారు. అయితే కాక‌ర‌కాయ కూర‌లో బెల్లం వేస్తే చేదు ఉండ‌దు. రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ ఇంట్లోనే ఈ కూర‌ను ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కాక‌ర‌కాయ, బెల్లం కూర‌ను ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : … Read more